పంచులే పంచులు.. నాన్ స్టాప్ నవ్వులు: వైవా హర్షతో బ్రహ్మి, వెన్నెల కిశోర్ ఇంటర్వ్యూ | Asianet Telugu
హాస్య బ్రహ్మ, తెలుగు సినీ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రహ్మా ఆనందం. ఈ మూవీలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ తో పాటు వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిశోర్ తో వైవా హర్ష ఇంటర్వ్యూ చేశారు. ఫుల్ పంచులు, కామెడీతో నిండిన ఈ ఇంటర్వ్యూ చూసేయండి.