నాన్న చూసిన సంబంధానికి.. ససేమిరా అంటున్న అల్లు అర్హా..

అల్లు అర్జున్ కూతురు అర్హా మళ్లొసారి తండ్రికి నో చెప్పింది. 

First Published Jun 12, 2020, 3:58 PM IST | Last Updated Jun 12, 2020, 3:58 PM IST

అల్లు అర్జున్ కూతురు అర్హా మళ్లొసారి తండ్రికి నో చెప్పింది. అల్లు అర్జున్ పిల్లలతో చాలా సరదాగా ఉంటాడన్న విషయం తెలిసిందే. అర్హాని ఎన్నిసార్లు నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగినా.. ఎంచక్కా బుజ్జి బుజ్జి మాటలతో చేసుకోను అనే సమాధానం ఇస్తుంది.. తండ్రీ కూతుళ్ల మధ్య ఆ ఫన్నీ కన్వర్జేజన్ వినండి.