సంపత్ నంది ఛాలెంజ్ కు భూమిక ఆన్సర్..

డైరెక్టర్ సంపత్ నంది ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలంజ్ ను నటి భూమిక స్వీకరించింది.

| Asianet News | Updated : Jul 18 2020, 01:42 PM
Share this Video

డైరెక్టర్ సంపత్ నంది ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలంజ్ ను నటి భూమిక స్వీకరించింది. మూడు మొక్కలు నాటి ఛాలెంజ్ పూర్తి చేసింది. ఈ ఛాలెంజ్ లో పాల్గొవడం సంతోషంగా ఉందన్న భూమిక ప్రతీ ఒక్కరూ ఛాలెంజ్ ను స్వచ్ఛందంగా స్వీకరించి ముందుకు తీసుకుపోవాలన్నారు. 

Related Video