రఫ్ లుక్ లో ప్రభాస్..ఆ గెటప్ చూస్తే ఉగ్రం మూవీ రీమేక్ లానే ఉందిగా..?
ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం `సలార్`.
ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం `సలార్`. ఓ నాయకుడి పోరాటం ప్రధానంగా సాగే చిత్రమిది. ప్రస్తుతం రామగుండంలో బొగ్గుగనిలో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ సెట్‌లోని ఫోటోలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.