అఖిల్, అభిజిత్ బిగ్ బాస్ హౌస్ జర్నీలో కామన్ లవర్ గా మోనాల్ ..

బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకోగా వచ్చే ఆదివారం విన్నర్ ఎవరో తేలిపోనుంది..

First Published Dec 17, 2020, 6:23 PM IST | Last Updated Dec 17, 2020, 6:23 PM IST

బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకోగా వచ్చే ఆదివారం విన్నర్ ఎవరో తేలిపోనుంది.బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ జర్నీని బిగ్ బాస్ ఏవీ రూపంలో చూపిస్తున్నారు..అలాగే ప్రతి ఒక్క కంటెస్టెంట్ జర్నీ చూపించే ముందు.ఆ కంటెస్టెంట్ గురించి బిగ్ బాస్ కొన్ని మాటలు చెప్పడం జరిగింది..ముందుగా అఖిల్ వెళ్లగా తన జర్నీని గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు బిగ్ బాస్ చేయడం జరిగింది..అఖిల్ ఏవిలో మోనాల్ తో లవ్ జర్నీనే హైలెట్ గా నిలిచింది..ఆ తరువాత తన స్పెషల్ జర్నీ చూడడం కోసం అభిజీత్ వెళ్ళాడు..అభిజీత్ ఏవిలో కూడా మోనాల్ తో ప్రేమ జర్నీ ప్రత్యేకంగా చూపించాడు.