Asianet News TeluguAsianet News Telugu

IPL 2023 : మూడేండ్లలో రెండు సార్లు పాయింట్ల టేబుల్ లాస్ట్ పొజిషన్ లో SRH... అసలు లోపమెక్కడ..?

ఐపీఎల్ 2023 సీజన్‌లో టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ని అంచనా వేశారు ఆకాశ్ చోప్రా వంటి మాజీలు, క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ని అంచనా వేశారు ఆకాశ్ చోప్రా వంటి మాజీలు, క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. అయితే  14 మ్యాచుల్లో నాలుగే విజయాలు అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... 10 పరాజయాలతో 10వ స్థానంలో 2023 సీజన్‌ని ముగించింది..