బెంగళూరు పై హైదరాబాద్ అద్భుత విజయం: గెలిచి నిలిచిన సన్ రైజర్స్

IPL 2020 సీజన్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదరగొట్టే ఆటతీరుతో అద్భుత విజయాన్ని అందుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్.

| Asianet News | Updated : Nov 01 2020, 02:07 AM
Share this Video

IPL 2020 సీజన్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదరగొట్టే ఆటతీరుతో అద్భుత విజయాన్ని అందుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. 121 పరుగుల లో-టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 14.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. 35 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. 

Related Video