రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరుభాయి అంబానీ వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించాడంటే...

ఈ రోజు అంబానీ కుటుంబం అంటే  తెలియని వారు ఉండరు. 

| Asianet News | Updated : Mar 31 2021, 09:19 AM
Share this Video

ఈ రోజు అంబానీ కుటుంబం అంటే  తెలియని వారు ఉండరు. అలాగే ప్రపంచంలోని అత్యంత ధనిక కుటుంబాలలో వీరిని లెక్కిస్తారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ భారతదేశంలో అత్యంత సంపన్నుడు, ఇంకా ముకేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ కూడా ధనవంతుడు. 

Related Video