కర్నూలు జిల్లా లో వైస్సార్సీపీ నాయకుడి దారుణ హత్య..
వాకింగ్ కి వెళ్లిన వైస్సార్సీపీ నాయకుడు సుబ్బారాయుడు ని విజయ పాల డైరీ సమీపంలో గుర్తు తెలియని దుండగుల కొట్టి హత్య చేశారు.
వాకింగ్ కి వెళ్లిన వైస్సార్సీపీ నాయకుడు సుబ్బారాయుడు ని విజయ పాల డైరీ సమీపంలో గుర్తు తెలియని దుండగుల కొట్టి హత్య చేశారు. తలపై కర్రలతో కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read More