Asianet News TeluguAsianet News Telugu

కుప్పంలో టీడీపీకి షాక్: చంద్రబాబు తీరు ఇదీ...

చంద్రబాబు ఇలాకా కుప్పం అసెంబ్లీలో టీడీపీకి వైసీపీ షాక్ ఇచ్చింది. 

First Published Feb 19, 2021, 7:39 PM IST | Last Updated Feb 19, 2021, 7:39 PM IST

చంద్రబాబు ఇలాకా కుప్పం అసెంబ్లీలో టీడీపీకి వైసీపీ షాక్ ఇచ్చింది. మెజారిటీ గ్రామ పంచాయతీలో వైసీపీ పాగా వేసింది. దీనికంతటికీ చంద్రబాబు వైఎస్ జగన్ ను నిందిస్తున్నారు. ఆయన నిందల్లోని సామంజస్యాన్ని పరిశీలిద్దాం.