Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు.. ఎందుకంటే..

విజయవాడలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులను అరికట్టే నేపథ్యంలో నగరంలోకి ఏ వాహనాలనూ అనుమతించడం లేదు.

విజయవాడలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులను అరికట్టే నేపథ్యంలో నగరంలోకి ఏ వాహనాలనూ అనుమతించడం లేదు. ఈ క్రమంలోనే విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు  గొల్లపూడి వై జంక్షన్ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం వైపునుండి విజయవాడలోకి వచ్చే వాహనాలను గొల్లపూడి వై జంక్షన్ దగ్గర  తనిఖీ చేస్తున్నారు. విద్యాధరపురం, భవానిపురం, గొల్లపూడి  ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రెడ్ జోన్ ప్రాంతాల్లో నిర్వి రామంగా పగలు రాత్రి తేడా లేకుండా మానిటరింగ్ చేస్తూ కరోనా వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

Video Top Stories