Asianet News TeluguAsianet News Telugu

విషాదం... కృష్ణా జిల్లాలో స్కూల్ టీచర్ ఆత్మహత్య

విజయవాడ: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. 

First Published Feb 28, 2021, 10:06 AM IST | Last Updated Feb 28, 2021, 10:06 AM IST

విజయవాడ: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. నిన్న(శనివారం) సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.  దీంతో  గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారు. బలవన్మరణానికి పాల్పడిన యువతి ఓ ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.