అద్భుత నిర్మాణం... పోలవరం ప్రాజెక్ట్ ఏరియల్ వ్యూ


అమరావతి: కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీ ప్రభుత్వం పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తోంది.

| Asianet News | Updated : Dec 14 2020, 01:45 PM
Share this Video


అమరావతి: కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీ ప్రభుత్వం పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తోంది. వేగంగా జరుగుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇవాళ(సోమవారం) సీఎం జగన్ సందర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి పోలవరం స్పైల్వే పనులను పరిశీలిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన ఏరియల్ వ్యూ ఇలా వుంది. 

Related Video