మంగళగిరి లోని ఎన్నారై హాస్పిటల్ లీలలు .... ఆరోగ్యశ్రీ పేరుతొ దోపిడీ
డిశ్చార్జ్ అయినా ,చనిపోయిన కరోనా రోగులకు కూడా చికిత్స చేస్తునట్టు , బందువులకు ఫోన్ చేస్తున్న ఎన్నారై హాస్పటల్.
డిశ్చార్జ్ అయినా ,చనిపోయిన కరోనా రోగులకు కూడా చికిత్స చేస్తునట్టు , బందువులకు ఫోన్ చేస్తున్న ఎన్నారై హాస్పటల్. అధికారులకు ఫోన్ చేసిన ఎవరు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు .