video news : ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అన్నందుకు మా నాయకులని అరెస్ట్ చేస్తారా?
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో నారా లోకేష్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. YCP ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అన్నందుకు మా నాయకులని అరెస్ట్ చేస్తారా? రాజ్యాంగం ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కల్పించింది. ఆ హక్కుని హరించే అధికారం ఎవరికి లేదు. నేను అంటున్నా జగన్ డౌన్ డౌన్ ఏమి కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి..అంటూ మండిపడ్డారు. 4 రోజుల్లో చింతమనేనిపై 12 కేసులు పెట్టారు. త్వరలోనే దెందులూరు టైగర్ చింతమనేని బయటకు వస్తారు. ఆయనకి అండగా పార్టీ ఉంటుంది అని భరోసా ఇచ్చారు.