Asianet News TeluguAsianet News Telugu

సత్తెనపల్లి లోని కోవిడ్ వాక్సినేషన్ సెంటర్ ను సందర్శించిన ఎంపీ ,ఎమ్యెల్యే

సత్తెనపల్లి లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పర్మనెంట్ కోవిడ్ వాక్సినేషన్ సెంటర్ ను  సందర్శించిన ప్రజా ప్రతినిధులు . 

May 15, 2021, 9:39 AM IST

సత్తెనపల్లి లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పర్మనెంట్ కోవిడ్ వాక్సినేషన్ సెంటర్ ను  సందర్శించిన ప్రజా ప్రతినిధులు . నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, సత్తెనపల్లి శాసన సభ్యులు అంబటి రాంబాబు  సిబ్బందికి పలు సూచనలు చేశారు. కరోనా ను ఎదుర్కోవటానికి వ్యాక్సినేషన్ ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు.