పాడేరు వద్ద బోల్తా పడ్డ జీపు...ఐదుగురికి గాయాలు...

విశాఖ ఏజెన్సీ, పాడేరు మంగబంధ దగ్గర జీపు బోల్తా పడింది.

| Asianet News | Updated : Feb 13 2020, 03:38 PM
Share this Video

విశాఖ ఏజెన్సీ, పాడేరు మంగబంధ దగ్గర జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని పాడేరు జిల్లా ఏరియా ఆసుపత్రికి 
తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Related Video