కుటుంబ కలహాలు : అత్తతో గొడవపడి..కొండమీదికి ఎక్కింది...

పెందుర్తి పరిధిలోని పులగానిపాలెంలో ఉంటున్న కుసుమలత అనే 27 ఏళ్ల వివాహిత 18 నెలల పాపను తీసుకుని మాయమైంది. 

Share this Video

పెందుర్తి పరిధిలోని పులగానిపాలెంలో ఉంటున్న కుసుమలత అనే 27 ఏళ్ల వివాహిత 18 నెలల పాపను తీసుకుని మాయమైంది. సోమవారం మద్యాహ్నం చిన్నముషిడివాడ వుడా కాలనీ కొండలమీద దొరికింది. అత్తతో గొడవపెట్టుకుని చచ్చిపోదామని ఇంట్లో నుండి వెళ్లిపోయానని తెలిపింది. అయితే పాప ఎక్కడ అంటే..పాప చనిపోయిందని కొండలమీద పూడ్చిపెట్టానని చెబుతుంది. దీంతో అనుమానాలు వస్తున్నాయి. 

Related Video