విద్యా కానుక కిట్లు పూర్తి వస్తువులతో ఉండేలా చేసుకోండి -విద్యాశాఖ మంత్రి
జగనన్న విద్యా కానుక కిట్లు సిద్ధం చేయాలని, అందులో ఉండాల్సిన అన్ని వస్తువులు ఖచ్చితంగా ఉండేలా చూడండీ .
జగనన్న విద్యా కానుక కిట్లు సిద్ధం చేయాలని, అందులో ఉండాల్సిన అన్ని వస్తువులు ఖచ్చితంగా ఉండేలా చూడండీ . విద్యార్థులకు పాఠశాల తెరిచే రోజుకే అందాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు.