Asianet News TeluguAsianet News Telugu

అమరావతి : సచివాలయ ఉద్యోగుల బదిలీలో ఇబ్బందులు

ఉద్యోగుల బదిలీలో ఎక్కడైన కొన్ని ఇబ్బందులు ఉంటాయి. 

ఉద్యోగుల బదిలీలో ఎక్కడైన కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే అమరావతిలో సచివాలయ ఉద్యోగుల తరలింపులో కూడా ఇబ్బందుల ఉన్నాయి అన్నారు ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వెంకట్రామ్ రెడ్డి. ఈ విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. ఉద్యోగుల సమస్యలను హై పవర్ కమిటీ దృష్టికి కూడా తీసుకు వెళ్ళాం. అమరావతి లో సొంత ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి కొంత లోన్ ఇమ్మని కూడా అడిగాం అన్నారాయన.