జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీ కి పయనమైన అమరావతి పరిరక్షణ సమితి

జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీ  కి పయనమైన అమరావతి పరిరక్షణ సమితి.

| Asianet News | Updated : Oct 01 2020, 03:14 PM
Share this Video

గాంధీ జయంతి సందర్భంగా ఢీల్లీలో శాంతీయుత మౌన ప్రదర్శన చేసేందుకు ఢిల్లీ వెళ్లిన సభ్యులు . 15 మంది జేఏసీ సభ్యులు
 ఇప్పటి వరకు అమరావతి ఉద్యమం పై జరిగిన దాడులపై ఢీల్లి పెద్దలకు తెలియజేయడానికి ఢిల్లి వెళుతున్నాంఅని అన్నారు . 
ఢిల్లీ వెళ్లిన వారిలో వంగవీటి రాధ కృష్ణ - మాజీ ఎమ్.ఎల్.ఏ, తెలుగు యువత రాష్ట్ర నాయకులు బ్రహ్మాం చౌదరి, అరె. శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, పి. మల్లికార్జున రావు, ఎమ్.ఆర్.పి.యెస్. రాష్ట్ర అధ్యక్షుడు పెరుప్రోగు వెంకటేశ్వరరావు, పరుచూరి కిరణ్, రాంబాబు తదితరులు ఉన్నారు

Read More

Related Video