జగన్ కు జాలి లేదు..శవాల మీద నడుస్తున్నాడు...
అసెంబ్లీ ముట్టడిని అడ్డుకోవడానికి 8 వేల మంది పోలీసులు ఉన్నా రైతులను ఆపలేకపోతున్నారు.
అసెంబ్లీ ముట్టడిని అడ్డుకోవడానికి 8 వేల మంది పోలీసులు ఉన్నా రైతులను ఆపలేకపోతున్నారు. అసెంబ్లీ ముట్టడి కోసం రైతులు పొలాల్లో పడి పరిగెడుతున్నారు. తమ పిల్లల ఉసురు తగులుతుందంటూ, జగన్ కు జాలి లేదు...నాశనమైపోతాడంటూ ఇక మహిళలు జగన్ కు శాపనార్థాలు పెడుతున్నారు.