Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు జిల్లాలో టోల్ ప్లాజా వద్ద ఆందోళన

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం తుమ్మలచెరువు టోల్ ప్లాజా వద్ద అఖిలపక్షం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రైతులకు మద్ధతు గా టోల్ ప్లాజా వద్ద ఆందోళనకు దిగారు. 

First Published Dec 12, 2020, 12:43 PM IST | Last Updated Dec 12, 2020, 12:43 PM IST

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం తుమ్మలచెరువు టోల్ ప్లాజా వద్ద అఖిలపక్షం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రైతులకు మద్ధతు గా టోల్ ప్లాజా వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఒక్కరోజు సహకరించి టోల్ రుసుము ఆపేయాలని  రైతులకు మద్దతు తెలపాలని అఖిలపక్ష నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, సిపిఐ, సిపిఎం, ఏఐటీయూసీ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.