Keerthy Suresh without Mangalsutra : పెళ్ళై ముచ్చటగా మూడు నెలలయినా కాలేదు.. అప్పుడు తాళి పక్కన పెట్టేసింది స్టార్ హీరోయిన్. ఓ సినిమా ఫోటోషూట్ లో బోసిమెడతో కనిపించింది కీర్తిసురేష్. మరి నెటిజన్ల కామెంట్స్ ఏంటంటే..?
Keerthy Suresh played daughter and lover Roles : ఒకే ఒక్క హీరోకు కూతురి పాత్రలో నటించిన కీర్తి సురేష్.. ఆతరువాత లవర్ గా కూడా నటించింది. ఇంతకీ ఎవరా స్టార్ హీరో..? ఏంటా సినిమాలు..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Tollywood Actress Keerthy Suresh) కు బిగ్ ఛాన్స్ దక్కింది. మహానటి కెరీర్ మలుపు తిరిగే అవకాశం అందుకుందని తెలుస్తోంది.
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) చేతినిండా ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా టాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ ను అందుకుంది. తొలిసారిగా మన స్టార్ హీరోకు జోడీగా నటించబోతుంటడం హాట్ టాపిక్ గ్గా మారింది.
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) త్వరలో బాలీవుడ్ (Bollywood)లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్బంగా అక్కడ తన తొలి సినిమాకు ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గ్గా మారింది.
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) కు తొలిసారిగా లవ్ లెటర్ అందింది. దాంట్లో ఆ అబ్బాయి రాసిన ప్రేమ మాటలను మహానటి తెలియజేసింది.
మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ప్రస్తుతం తన కెరీర్ లోనే మొదటిసారిగా ఆ పాత్రలో నటించి... ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రూట్ మార్చి ఆకట్టుకుంటోంది.
మహానటి కీర్తి సురేష్ త్వరలో తన కోలీవుడ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. నయా లుక్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ గా మారింది.
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. ఆమె అభిమానులకూ ఎప్పుడూ టచ్ లోనే ఉంటారు. అలాంటిది తనే అభిమానికి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ బిజీగా మారుతోంది. మరోవైపు కోలీవుడ్ లో ఇప్పటికే చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా అరడజన్ ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా మారిపోయింది.