Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • keerthy Suresh : బిజి బిజీగా కీర్తి సురేష్.. బాలీవుడ్, కోలీవుడ్ లో మహానటి హవా చూశారా.! క్రేజీ ప్రాజెక్ట్స్

keerthy Suresh : బిజి బిజీగా కీర్తి సురేష్.. బాలీవుడ్, కోలీవుడ్ లో మహానటి హవా చూశారా.! క్రేజీ ప్రాజెక్ట్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ బిజీగా మారుతోంది. మరోవైపు కోలీవుడ్ లో ఇప్పటికే చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా అరడజన్ ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా మారిపోయింది. 

Sreeharsha Gopagani | Updated : Nov 28 2023, 01:12 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కీర్తి సురేష్ (Keerthy Suresh)  తెలుగులో మంచి  గుర్తింపే దక్కించుకుంది. అటు తమిళం, మలయాళంలోనూ ఈ ముద్దుగుమ్మ వరుసగా సినిమాలు చేస్తూన వస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెడుతోంది. 

27
Asianet Image

తమిళంలో ఈ ముద్దుగుమ్మ నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ‘సైరెన్’ (Siren)  చిత్రం రిలీజ్ కు సిద్ధం అవుతోంది. కోలీవుడ్ స్టార్ జయం రవి హీరోగా నటించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కీరోల్ లో నటించింది. రీసెంట్ గా టీజర్ విడుదలై  ఆకట్టుకుంది. ఇందులో అనుపమా పరమేశ్వరన్ కూడా నటిస్తోంది. 

37
Asianet Image

కీర్తి నటిస్తున్న మరో ప్రాజెక్ట్ ‘రఘు తాత’ (Raghu Thata) .  ఈ చిత్రాన్ని ‘కేజీఎఫ్’ నిర్మాతలు హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. విమెన్ రైట్స్ నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సుమన్ కుమర్ దరక్శత్వం వహిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ పై ఆసక్తి నెలకొని ఉంది. 

47
Asianet Image

లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో నటిస్తూ తన సత్తా చాటుతున్న కీర్తిసురేష్‌ మరో ప్రయోగం చేస్తుంది. `రివాల్వర్‌ రీటా` (Revolver Rita)  అనే చిత్రంలో నటిస్తోంది. వింటేజ్‌ కథతో రాబోతుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ విడులై ఆకట్టుకుంటోంది. కె చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. ది రూట్, ప్యాషన్‌ స్టూడియో పతాకాలపై జగదీష్‌ నిర్మిస్తున్నారు.  

57
Asianet Image

అలాగే కీర్తి తమిళంలో Kannivedi అనే చిత్రంలోనూ నటిస్టోంది. గణేష్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ ఏడాది అర్దంలో మూవీని లాంచ్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. 

67
Asianet Image

ఈ క్రమంలోనే కీర్తి బాలీవుడ్ పైనా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan)   సరసన VD18  చిత్రంలో నటిస్తోంది. షూటింగ్ కొనసాగుతోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తన్నారు. 

77
Asianet Image

ఈలోగా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో కీర్తి సురేష్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది.యష్ రాజ్ థ్రిల్లర్ లో  ‘అక్క’ (Akka) వెబ్ సిరీస్ లో ఈ ముద్దుగుమ్మ బోల్డ్ బ్యూటీ రాధిక అప్టే తో కలిసి నటించనుంది. ఆదిత్య చోప్రా సిరీస్ ను నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఇలా బాలీవుడ్ లో కీర్తి బిజీ అవుతోంది. అలాగే కోలీవుడ్ లోనూ చేతినిండా ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా గడుపుతోంది. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
బాలీవుడ్
 
Recommended Stories
`స్పిరిట్‌` సినిమా నుంచి దీపికా పదుకొనె తప్పుకోవడానికి అసలు కారణం ఇదే.. డిమాండ్‌ పెద్దదే
`స్పిరిట్‌` సినిమా నుంచి దీపికా పదుకొనె తప్పుకోవడానికి అసలు కారణం ఇదే.. డిమాండ్‌ పెద్దదే
సూపర్ స్టార్ కృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్, కలగానే మిగిలిపోయింది..అది కనుక మహేష్ బాబు చేస్తే..
సూపర్ స్టార్ కృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్, కలగానే మిగిలిపోయింది..అది కనుక మహేష్ బాబు చేస్తే..
ThugLife Day 2 Collections: `థగ్‌ లైఫ్‌` రెండు రోజు కలెక్షన్లు.. పెరిగాయా? తగ్గాయా?.. అక్కడ మాత్రం రచ్చ
ThugLife Day 2 Collections: `థగ్‌ లైఫ్‌` రెండు రోజు కలెక్షన్లు.. పెరిగాయా? తగ్గాయా?.. అక్కడ మాత్రం రచ్చ
Top Stories