MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Keerthy Suresh: తాళి ఎక్కడ? పెళ్ళైన రెండు నెలలకే షాకింగ్ లుక్ లో కీర్తి సురేష్, నెటిజన్లు ఏమంటున్నారంటే..?

Keerthy Suresh: తాళి ఎక్కడ? పెళ్ళైన రెండు నెలలకే షాకింగ్ లుక్ లో కీర్తి సురేష్, నెటిజన్లు ఏమంటున్నారంటే..?

Keerthy Suresh without Mangalsutra : పెళ్ళై ముచ్చటగా మూడు నెలలయినా కాలేదు.. అప్పుడు తాళి పక్కన పెట్టేసింది స్టార్ హీరోయిన్. ఓ సినిమా ఫోటోషూట్ లో బోసిమెడతో కనిపించింది కీర్తిసురేష్. మరి నెటిజన్ల కామెంట్స్ ఏంటంటే..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 04 2025, 09:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తాళి లేకుండా ఫోటో షూట్

తాళి లేకుండా ఫోటో షూట్

Keerthy Suresh without Mangalsutra:   తన తల్లి మేనక వారసత్వం తీసుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. తల్లిలాగే సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో నాని, రామ్, మహేష్ బాబు, కోలీవుడ్ లో విజయ్, ధనుష్, సూర్య వంటి స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కమర్షియల్ సినిమాల్లోనే నటిస్తున్న కీర్తి సురేష్, తెలుగులో మహానటి సినిమాతో సావిత్రి బయోపిక్ లో నటించడం ఆమె కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయ్యింది. 

Also Read: 4 నెలల్లో 3 హిట్లు, 850 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన లక్కీ హీరోయిన్

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
జాతీయ అవార్డు

జాతీయ అవార్డు

నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి సినిమా రూపొందింది. ఈ సినిమాలో సావిత్రిగా ఒదిగిపోయిన కీర్తి సురేష్ కి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది. జాతీయ అవార్డు వచ్చాక కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండి.. విమెన్ సెంట్రిక్ మూవీస్ పై దృష్టి పెట్టింది కీర్తి. 

36
కీర్తి బాలీవుడ్ ఎంట్రీ

కీర్తి బాలీవుడ్ ఎంట్రీ

తర్వాత మామన్నన్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చిన కీర్తి సురేష్, తన స్నేహితుడు అట్లీ ద్వారా బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. హిందీలో విజయ్ నటించిన థేరి సినిమా బేబీ జాన్ పేరుతో రీమేక్ అయ్యింది. అందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. వరుణ్ ధావన్ కి జంటగా నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో పరాజయం పాలైంది.

 

46
కీర్తి సురేష్ పెళ్లి

కీర్తి సురేష్ పెళ్లి

బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వెంటనే పెళ్లి చేసుకున్నారు కీర్తి. గత సంవత్సరం డిసెంబర్ లో గోవాలో కీర్తి పెళ్లి జరిగింది. అక్కడ తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్ ని వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక ఆమె హాజరయ్యే ప్రతి వేడుకకి మెడలో మంగళసూత్రంతో  కనిపిస్తూ వచ్చింది. 

56
అక్కగా మారిన కీర్తి

అక్కగా మారిన కీర్తి

పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉంటారని అనుకుంటున్న తరుణంలో, తాను నటించిన రెండో బాలీవుడ్ సినిమా అక్క టీజర్ ని విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చారు. హిస్టారికల్ మూవీ కావడంతో.. ఈ సినిమాలో కీర్తి సురేష్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్, నగలతో కనిపించబోతున్నారడు.  టీజర్ లాంచ్ కు కూడా మెడలో విభిన్నమైన బంగారు ఆభరణాలతో కనిపించారు. 

66
అక్క టీజర్ లాంచ్ లో

అక్క టీజర్ లాంచ్ లో

అక్క సినిమా టీజర్ లాంచ్ లో  కీర్తి సురేష్ మెడలో ఆభరణాలు ఉన్నాయి కాని.. ఆమె తాళి లేకుండా రావడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. టీజర్ చూసిన తర్వాత చాలా మంది అభిమానులు కీర్తిని అక్క అని పిలుస్తున్నారు. అంతగా ప్రభావితం చేసింది ఈ టీజర్. మరి  సినిమా ఎంత వరకూ ప్రభావం చూపిస్తుందో చూడాలి. అంతే కాదు కీర్తి సురేష్ తాళి లేకుండా రావడంపై కూడా రకరకాల కామెంట్టు వినిపిస్తున్నాయి. 

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved