సాంప్రదాయ కట్టులో మెస్మరైజ్ చేసింది కీర్తి సురేష్. ఎల్లో కలర్ చుడిదార్ లో నవ్వులు పూయించింది. కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
కీర్తి సురేష్ పెళ్లి ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. ఈ స్టార్ లేడీ తన వివాహం మీద స్వయంగా స్పందించారు. నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.
కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. సిల్క్ స్మితలా ఫీలవుతున్నా అంటూ ఓ క్రేజీ ఫోటో షేర్ చేశారు.
కీర్తి సురేష్ పై తరచుగా ఎఫైర్ వార్తలు వస్తుండగా తల్లి మేనక స్పందించారు. ఈ క్రమంలో ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటో షూట్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. నెట్ శారీలో ఈ హోమ్లీ బ్యూటీ పరువాల ప్రదర్శన చేసింది. కీర్తి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్య తరచుగా కీర్తి సురేష్ ఎఫైర్ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మరో రూమర్ తెరపైకి వచ్చింది. క్లాస్ మేట్ ని ప్రేమించిన కీర్తి ఆయన్నే వివాహం చేసుకోబోతున్నారట.
తెలుగు తెర మహానటి కీర్తి సురేష్ మరో క్రేజీ మూవీతో రాబోతుంది. `రివాల్వర్ రీటా` అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది.
నాని-కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతుంది దసరా. పాన్ ఇండియా మూవీగా అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నుండి కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ఆమె బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు.
Suresh Raina Retirement: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేశ్ రైనా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో చెన్నై సీఈవో స్పందించాడు.
కీర్తిసురేష్కి మహానటిగా నిలబెట్టిన చిత్రం `మహానటి`. సావిత్రి జీవితం ఆధారణంగా రూపొందిన ఈ చిత్రంలో మొదట మెయిన్ లీడ్కి కీర్తిసురేష్ ని కాకుండా మరో హీరోయిన్ వద్దకు వెళ్ళిందట. కానీ ఆమె కండీషన్స్ పెట్టడంతో అంతా మారిపోయిందట.