చాలా కాలం క్రితం స్టార్ట్ అయ్యింది కీర్తి సురేష్(Keerthi Suresh) గుడ్ లక్ సఖీ(Good Luck Sakhi) మూవీ. కరోనా వల్ల అన్ని సినమాలతో పాటు ఈసినిమాకు కూడా గ్యాప్ వచ్చింది. ఇక లేట్ చేయకుండా రిలీజ్ బరిలో నిలిపారు మూవీని.
ప్రస్తుతం కరోనా థార్డ్ వేవ్ నడుస్తోంది. ఈ థార్ద్ బవేవ్ లో ఎక్కువగా ఫిల్మ్ సెలబ్రిటీలు.. రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. రీసెంట గా కరోనా బారిన పడిన హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthi Suresh) తాను కోలుకున్నట్టు ప్రకటించింది.
స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్‌కి కరోనా సోకింది. తాజాగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె సోషల్ మీడియా ద్వారా ఓ నోట్‌ని పంచుకుంది.
కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది.
`మహానటి` కీర్తిసురేష్ ట్రెడిషనల్ గా కనిపిస్తూనే ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. ఆమె అద్బుతమైన నటనతోనే కాదు, తన క్యూట్ ఫోటోలతోనూ కనువిందు చేస్తుంది. ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్లో మునిగితేలుతుంది. మెస్మరైజ్ చేస్తుంది. ఆమె పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి.
కీర్తి సురేష్ నటించిన పాన్ ఇండియా చిత్రం మరక్కార్. మోహన్ లలో హీరోగా నటిస్తుండగా అర్జున్, సునీల్ శెట్టి, సుహాసిని వంటి స్టార్స్ కీలక రోల్స్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది.
ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా ఉండే కీర్తి సురేష్(Keerthy Suresh) చాలా సన్నబడ్డారు. గతంలో ఆమె బరువుతో పోల్చుకుంటే ఇప్పుడు సరిగ్గా సగం ఉన్నారు. ఎందుకో తెలియదు కానీ ఒక్కసారిగా సన్నజాజి తీగలా మారిపోయింది కీర్తి. ఆపిల్ పండులా ఉండేది కాస్తా... చెర్రీ ఫ్రూట్ లా మారిపోయింది.
సోమవారం అబ్దుల్లాపూర్ మెట్ లో... విజయారెడ్డిని సురేష్ అనే వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయా రెడ్డిని ఆమె కార్యాలయంలో, ఆమె చాంబర్లో తలుపులు వేసి, పెట్రోలు పోసి కాల్చి చంపేశాడు.