హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) లేటెస్ట్ అవుట్ ఫిట్ లో అట్రాక్ట్ చేస్తోంది. వెల్వెట్ కుర్తాలో తన అందం రెండింతలైంది. కీర్తి లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నిర్మాత బెల్లకొండ సురేష్, ఆయన కొడుకు యాక్టర్ బెల్లంకొండ సాయ శ్రీనివాస్ పై చీటింగ్ ఆరోపణపై కేసు నమోదైంది. ఇందుకు సురేశ్ స్పందించారు. ఎవరూ తనకు డబ్బులివ్వలేదని స్పష్టం చేశాడు. మరిన్ని విషయాలపై మాట్లాడారు.
ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తుంది కీర్తి సురేష్. చిలకపచ్చ రంగు పట్టు చీర ధరించిన కళావతి ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ ఇచ్చింది. కీర్తి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతుండగా.. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది.
‘మహానటి’ లాంటి ఉత్తమ చిత్రాల్లో నటించిన కీర్తి సురేష్ (Keerthy Suresh)కు సోషల్ మీడియాలో హేటర్స్ పెరిగిపోతున్నారు. తన స్థాయికి తగ్గ అవకాశాలను కీర్తి ఎంచుకోవడం లేదంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు నెట్టింట విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
నీలి రంగు చుడిదార్ లో నవ్వులు కురిపించింది కీర్తి సురేష్. కళావతి గ్లామర్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. పున్నమి వెన్నెల్లా కీర్తి అందాలు ఆహ్లాదం పంచడంతో నెటిజెన్స్ ఆమెను పొగడకుండా ఉండలేకున్నారు.
కీర్తిసురేష్ క్యూట్‌గానే కాదు, హాట్ అందాలతోనూ కనువిందు చేస్తానని నిరూపిస్తుంది. తాజాగా ఆమె స్టేజ్‌పైన చేసిన రచ్చ చేసింది. తాను నటించిన `గాంధారి` పాటకి కిర్రాక్ స్టెప్పులేస్తూ పిచ్చెక్కిచ్చింది కీర్తిసురేష్.
కీర్తిసురేష్ అలాంటి ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఆమె `గాంధారీ` అనే పాటలో నర్తించింది. కలర్ఫుల్గా డిజైన్ చేసిన సెట్లో, ఇతర డాన్సర్లతో కలిసి కీర్తిసురేష్ ఈ `గాంధారీ` పాటకి డాన్సులు చేసింది.
వాలెంటైన్స్ డే సందర్భంగా ‘సర్కారు వారి పాట’ మూవీ నుంచి రిలీజైన ‘కళావతి’(Kalavaavathi) సాంగ్ ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు మహేశ్ బాబు డ్యాన్స్ కూడా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సాంగ్ కు మహేశ్ వేసిన స్టెప్పులనే కీర్తి సురేశ్ రిపీట్ చేసింది.
టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా ఫుల్ బిజీ అయిపోయింది హీరోయిన్ కీర్తి సురేష (Keerthi Suresh). తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పేస్తోంది. ఇక తన సొంత భాష మలయాళంపై దృష్టి పెట్టింది కీర్తి.