మహానటి కీర్తి సురేష్ మళ్లీ కెరీర్ లో జోష్ మీద ఉంది. ఈ సందర్భంగా కీర్తికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఆమె సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంతకీ ఆ విషయాలేంటో తెలుసుకుందాం.
Keerthy Suresh: ప్రముఖ సినీ నటి, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆమెను మహిళా క్రికెట్ గుడ్విల్ అంబాసిడర్గా నియమించారు. ఈ మేరకు కేరళ రాష్ట్ర మహిళా క్రికెట్కు ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. వీళ్ళిద్దరూ నేను లోకల్ లాంటి హిట్ మూవీలో నటించారు. మరోసారి జంటగా ఈ ఏడాది దసరా చిత్రంలో నటించారు.
కీర్తి సురేష్ తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ఓపెన్ అయ్యింది. ఆ షాకింగ్ సంఘటన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కీర్తి సురేష్.. చూస్తు చూస్తుండగానే 10 ఏళ్ల కెరీర్ ను కంప్లీట్ చేసుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి.. హీరోయిన్ గా స్టార్ డమ్ ను చూసింది.
కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటో షూట్ కాకరేపుతుంది. నీలి రంగు సూట్ లో సూపర్ హాట్ గా దర్శనమిచ్చింది. కీర్తి ఫోటోలు వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మైలేజ్ కోసం కీర్తి సురేష్ థింకింగ్ మారిపోయింది. గ్లామరస్ హీరోయిన్ ఇమేజ్ కోసం ట్రై చేస్తుంది. అందుకే హోమ్లీ బ్యూటీ కాస్తా హాట్ లేడీగా మారిపోయింది..
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫిల్మ్ ‘భోళా శంకర్’. హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతోంది. వేదికపై కీర్తి సురేష్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
అనార్కలి డ్రెస్సులో చందమామలా మెరిసింది కీర్తి సురేష్. కత్తిలాంటి చూపులతో గుండెలు కొల్లగొట్టింది. ఇక కవ్వించే నవ్వు మరింత డామేజ్ చేసింది. కీర్తి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
చీర కట్టులో కూడా గ్లామర్ ఒలకబోసింది కీర్తి. స్లీవ్ లెస్ జాకెట్ ఆమె ఎద అందాలను ప్రదర్శిస్తుంటే కవ్వించే చూపులు మరింత డామేజ్ చేస్తున్నాయి. కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.