`మహానటి` హీరోయిన్ కీర్తిసురేష్.. ట్రెడిషనల్‌గానూ కట్టిపడేస్తుంది. ఆమె చీర అందాల్లో కనువిందు చేస్తుంటుంది. లేటెస్ట్ గా ఈ మహేష్ హీరోయిన్ని చూసేందుకు అభిమానులు ఎగబడటం విశేషం. దీంతో ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
స్లీవ్ లెస్ చుడిదార్ లో కీర్తి సురేష్ సూపర్ (Keerthy Suresh)గ్లామరస్ గా ఉన్నారు. ఈ సర్కారు వారి పాట సుందరి క్లీవేజ్ అందాలు గుండెలు కొల్లగొడుతున్నాయి. మైమరిపించే గ్లామర్ కి తోడు మత్తుకళ్ల కొంటె చూపులు మరింత డామేజ్ చేస్తున్నాయి. కీర్తి కొత్తగా పరిచయం చేసిన గ్లామర్ యాంగిల్ ఓ రేంజ్ లో షాక్ ఇస్తుంది.
నాగుపాము కాటుకు గురైన కేరళకు చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ వావా సురేష్ ( Vava Suresh) కోలుకున్నారు. సోమవారం ఆయన కొట్టాయం మెడికల్ కాలేజీ ఆస్పత్రి నంచి డిశ్చార్జ్ అయ్యారు. పాము కాటుకు గురికావడంతో ఆయన వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందారు.
Suresh Raina Father Died: భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇంట తీవ్ర విషాదం.. రైనా ఎంతగానో ఇష్టపడే అతడి తండ్రి ఆదివారం...
ఆ అంచనాలను అందుకోవడంలో ఈ చిత్రం సఫలం కాలేదు. కీర్తి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కలేకపోయింది. డిజాస్టర్ అయ్యిపోయింది. పెంగ్విన్, మిస్ ఇండియా...ఇప్పుడు ఈ సినిమాతో ఆమెకు మహానటితో వచ్చిన క్రేజ్ మొత్తం పోయినట్లైంది. ఇప్పుడు ఆమెకు ఉన్న ఏకైక ఆప్షన్ ..
మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh)క్లీవేజ్ షోతో మెస్మరైజ్ చేస్తున్నారు. సిల్క్ చీర జబ్బలు జాకెట్ ధరించిన హోమ్లీ బ్యూటీ గ్లామర్ షోలో పంథా మార్చింది. వెండితెరపై పద్దతిగా కనిపించే కీర్తి సోషల్ మీడియాలో మాత్రం అందాల ప్రదర్శనలో హద్దులు దాటేస్తున్నారు.
ఫీమేల్ ఓరియెంట్ మూవీలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్, తన అభిమానులు, ఫాలోవర్స్ ను సరికొత్త ఫొటోషూట్ తో మరింతగా అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా, సోషల్ మీడియాలో ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిచ్చిదీ బ్యూటీ.
బాక్సాఫీస్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని సిట్యువేషన్ లో రిలీజైన ‘గుడ్ లక్ సఖి’ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన రాబట్టుకుంటుంది, చిత్రం కథేంటి, కీర్తి సురేష్ కు హిట్ ఇచ్చిందా చూద్దాం.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ (Keerthi Suresh) ఒకరు. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఈ మలయాళ ముద్దుగుమ్మ పేరు పక్కాగా ఫిక్స్అయ్యి ఉంటుంది.
కీర్తిసురేష్ సమయానుసారంగా గ్లామర్ డోస్ కూడా పెంచుతుంది. అందమంటే స్కిన్ షో మాత్రమే కాదు, ట్రెండీగానూ మరింత గ్లామరస్‌గా కనిపించవచ్చని నిరూపిస్తుంది కీర్తిసురేష్. ఆమె లేటెస్ట్ పిక్స్ నెటిజన్లకి మతిపోగొడుతున్నాయి.