కీర్తి సురేశ్ రెచ్చిపోతోంది.. మొన్నటి వరకూ కమర్షియల్ హంగులకు దూరంగా ఉన్న బ్యూటీ.. ప్రస్తుతం ఈ కమర్షియల్ ఉరుకులు, పరుగుల ఫిల్మ్ జర్నీలో.. తనను తాను మార్చుకుంటూ.. వెళ్తుంది. ఈమధ్య సోషల్ మీడయాలో ఎక్కువగా హడావిడి చేస్తుంది కీర్తి. హాట్ ఫోజులతో అదరగొడుతోంది.