MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Keerthy Suresh Love Story : కీర్తి సురేష్ కు వచ్చిన ఫస్ట్ లవ్ లెటర్.. అందులో ఏం రాశాడో తెలుసా?

Keerthy Suresh Love Story : కీర్తి సురేష్ కు వచ్చిన ఫస్ట్ లవ్ లెటర్.. అందులో ఏం రాశాడో తెలుసా?

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) కు తొలిసారిగా లవ్ లెటర్ అందింది. దాంట్లో ఆ అబ్బాయి రాసిన ప్రేమ మాటలను మహానటి తెలియజేసింది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Feb 25 2024, 10:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకులకు ఎంత దగ్గరైందో తెలిసిందే. ఆమె నటన, అందంతో ఆడియెన్స్ ను ఫిదా చేసింది. స్టార్స్ నటన నటించి మెప్పించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చివరిగా మహేశ్ బాబు సరసన ‘సర్కారు వారి పాట‘, నాని సరసన ‘దసరా’లో నటించి బ్లాక్ బాస్టర్ హిట్లను అందుకుంది. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తోంది. 

36

సినిమాల పరంగా ఈ ముద్దుగుమ్మ ఎంత యాక్టివ్ గా అప్డేట్స్ అందిస్తుందో మరోవైపు సోషల్ మీడియాలో, ఆయా ఇంటర్వ్యూల్లో తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటోంది. 

46

ఈ క్రమంలో తనకు ఫస్ట్ లెటర్ ఇచ్చిన వ్యక్తి గురించి తాజాగా కీర్తి చెప్పుకొచ్చింది. తను ఓ నగల దుకాణం ఓపెనింగ్ కు వెళ్లినప్పుడు ఓ వ్యక్తి తనకు ఓ గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడని చెప్పింది. 

56

ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే తన అరుదైన ఫొటోలతో పాటు ఓ లెటర్ కూడా ఉందంట. ఆ లెటర్ లో తన అభిమాని కీర్తిని ప్రేమిస్తున్నాడని రాసుకొచ్చాడంట. తనను పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడని  తెలిపింది. 

66

స్కూల్, కాలేజీలో మాత్రం ఎలాంటి లవ్ లెటర్లు రాకపోయినా.. అభిమాని నుంచి ఫస్ట్ లవ్ లెటర్ ఇలా అందిందని చెప్పింది. ఇక చివరిగా కీర్తి ‘సైరెన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెక్ట్స్ మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. 

About the Author

SN
Shreekanth Nuthi
Latest Videos
Recommended Stories
Recommended image1
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Recommended image2
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image3
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved