Search results - 144 Results
 • boyapati srinu

  ENTERTAINMENT19, Feb 2019, 9:37 AM IST

  బోయపాటికి అంత సీన్ ఇవ్వడం లేదా..?

  దర్శకుడు బోయపాటి శ్రీను భారీ బడ్జెట్ కమర్షియల్ చిత్రాలతో బాగా ఫేమస్ అయ్యాడు. సాధారణ కథను కూడా భారీ స్థాయిలో చెప్పడం అతడికి అలవాటు. దానికోసం నిర్మాతలతో కోట్ల రూపాయలను ఖర్చు చేయిస్తుంటాడు. 

 • ENTERTAINMENT12, Feb 2019, 9:39 AM IST

  బోయపాటి మళ్లీ అదే తప్పా? భయపడుతున్న డిస్ట్రిబ్యూటర్స్

  మొన్న సంక్రాంతికి రిలీజైన వినయ విధేయరామ చిత్రం డిజాస్టర్ కావటం బోయపాటికు తిరుగులేని దెబ్బ కొట్టింది. అయితే ఇప్పుడు ఓ పెద్ద హిట్ ఇచ్చి ఆ విషయాన్ని మరిచిపోయేలా చేయాలని బోయపాటి అనుకుంటున్నారు. 

 • prabhas

  ENTERTAINMENT9, Feb 2019, 4:56 PM IST

  ప్రభాస్ రేంజ్ రూ.200 కోట్లకు తగ్గట్లేదుగా..!

  టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ 'బాహుబలి' చిత్రంతో అమాంతం పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఈ సినిమా తరువాత టాలీవుడ్ లో సినిమాల బడ్జెట్ కూడా బాగానే పెరిగింది. 

 • కోట్ల ఫ్యామిలీ చేరిక విషయాన్ని పార్టీ నాయకత్వం కర్నూల్ జిల్లాకు చెందిన కొందరు నేతలతోనే చర్చించినట్టు ప్రచారం సాగుతోంది. గత ఏడాది ఆరంభంలోనే కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. ఆ సమయంలో కోట్ల ఫ్యామిలీ చేరిక విషయాన్ని కేఈతో బాబు చర్చించారు. ఆ సమయంలో కోట్ల ఫ్యామిలీ చేరిక విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ సమయంలో కేఈ చెప్పినట్టుగా పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

  Andhra Pradesh6, Feb 2019, 11:10 AM IST

  చంద్రబాబుకి కేంద్రం మరో షాక్..

  ఏపీ సీఎం చంద్రబాబుకి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. అదనపు రుణాలు పొందే అర్హత ఏపీకి లేదని తేల్చి చెప్పింది. 

 • babu

  Andhra Pradesh6, Feb 2019, 10:18 AM IST

  జగన్, కేసీఆర్‌... మోడీ మనుషులేని కోల్‌కతా తేల్చింది: చంద్రబాబు వ్యాఖ్యలు

  అన్ని వర్గాలకు ప్రయోజం చేకూరేలా బడ్జెట్‌ను రూపొందించామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మిషన్ ఎలక్షన్-2019లో భాగంగా ఆయన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

 • nani

  ENTERTAINMENT5, Feb 2019, 4:09 PM IST

  ఏంటి నాని సినిమాకు అంత బడ్జెట్టా, రిస్క్ కాదా?

  సెలక్టివ్‌గా కథలను ఎంచుకుంటూ హిట్స్ ని కొడుతూ దూసుకుపోతున్నాడు నాని.  నాని  కెరీర్‌లో ఫ్లాపులు చాలా తక్కువ. సహజత్వానికి దగ్గరగా నాని సినిమాలు ఉండటంతో ప్రేక్షకాదరణ బాగా ఎక్కువగానే ఉంటోంది. 

 • Andhra Pradesh5, Feb 2019, 2:52 PM IST

  ఏపీ బడ్జెట్ 2019: ఓట్ల కోసం తాయిలాలు

  త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఏపీ సర్కార్ తాయిలాలను ప్రకటించింది. కొత్త పథకాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా ఉద్యోగులకు, రైతులకు, మహిళ సంఘాలకు వరాలను ఇచ్చింది. కాపులకు బడ్జెట్‌లో పెద్దపీట వేసింది.

   

 • budget

  Andhra Pradesh5, Feb 2019, 2:13 PM IST

  ఏపీ బడ్జెట్ 2019: ఉద్యోగులకు చంద్రబాబు వరాలు

  రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఉద్యోగస్తులకు చంద్రబాబు ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. 

 • Andhra Pradesh5, Feb 2019, 1:51 PM IST

  ఏపీ బడ్జెట్.. ఆరు కొత్త పథకాలకు శ్రీకారం

  ఏపీ ప్రభుత్వం ఆరు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. మంగళవారం ఏపీ శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 

 • yanamala ramakrishnudu

  Andhra Pradesh5, Feb 2019, 1:25 PM IST

  ఏపీ బడ్జెట్ 2019: కాపులకు పెద్దపీట, రూ.1000 కోట్లు

   త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున  బడ్జెట్‌లో కాపులకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో  వెయ్యి కోట్లను  కేటాయిస్తూ నిర్ణయం తీసుకొంది.

   

 • Andhra Pradesh5, Feb 2019, 12:34 PM IST

  ఏపీ బడ్జెట్.. నిరుద్యోగ భృతి పెంపు

  ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు మరోసారి వరాల జల్లు కురిపించింది. నిరుద్యోగ భృతి పెంచుతున్నట్లు ప్రకటించింది.

 • yanamala

  Andhra Pradesh5, Feb 2019, 12:14 PM IST

  ఏపీ బడ్జెట్ 2019: రైతులకు అన్నదాత సుఖీభవ


   ఏపీ ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పేరుతో కొత్త స్కీమ్‌ను ప్రవేశ పెట్టనున్నట్టు ప్రకటించింది.ఈ పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లను కేటాయించనున్నట్టు ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. 

   

 • budget

  Andhra Pradesh5, Feb 2019, 10:35 AM IST

  ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019: ముఖ్యాంశాలు

  2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్‌ను రూ. 2.26 లక్షల కోట్లతో రూపొందించారు. ఇందులో రూ. 1.80 లక్షల కోట్ల రెవెన్యూ వ్యయం, ఆర్ధిక లోటు అంచనా రూ. 32, 390.68 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.29.596.33 కోట్లు.

 • budget

  Andhra Pradesh5, Feb 2019, 9:39 AM IST

  ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019: బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం

  2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సారి బడ్జెట్ 2.25 లక్షల కోట్ల మేర ఉండే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. 

 • business4, Feb 2019, 4:36 PM IST

  స్టార్టప్‌లపై కేంద్రం చిన్నచూపు... గతం కంటే తగ్గింపు నిధులు

  కేంద్రం యావత్ దేశాన్ని డిజిటలీకరిస్తామని పదేపదే చెబుతోంది. కానీ ఆచరణలో పరిస్థితి భిన్నంగా ఉంది. బడ్జెట్ లో స్టార్టప్ ల అభివృద్ధి కోసం కేవలం రూ.25 కోట్లు కేటాయించింది. ఇది 2018-19 సంవత్సరంలో కంటే మూడు కోట్లు తక్కువ. అంటే ప్రభుత్వ లక్ష్యాలు ఆచరణ యోగ్యమా? అంటే అనుమానమే మరి.