2024-25 ఆర్థిక బడ్జెట్లో పెద్ద ప్రకటనలు ఉండవని, సాధారణ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు బడ్జెట్ కార్యాచరణ ప్రణాళికగా ఉంటుందని ఆర్థిక మంత్రి ఇప్పటికే సూచించారు.
ప్రతిపక్షాలు ఎక్కువగా సంఘటితమై కలిసికట్టుగా ఉద్యమిస్తే సహజంగానే అధికార పక్షంపై ఒత్తిడి పడుతుంది. ఎన్నికలకు ముందు బడ్జెట్ విషయానికి వస్తే ఆర్థిక మంత్రి కూడా ఆ సవాలును స్వీకరించాల్సి ఉంటుంది.
బడ్జెట్ ను ఎవరు, ఎలా నిర్వచించినా.. దైనందిన జీవితంలో సామాన్యుడికి నేరుగా ఎఫెక్ట్ అయ్యేవి కొన్ని ఉంటాయి.
బడ్జెట్ అనగానే లక్షల కోట్ల వ్యవహరంగానే మనకు తెలుసు. వేలకోట్ల పెట్టుబడులు, ఆదాయం, అప్పులు, సర్దుబాట్లు కనిపిస్తుంటాయి. మరి మొట్టమొదటి బడ్జెట్ ఎన్ని కోట్లు తెలుసా?
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చనప్పటినుంచి ఇప్పటివరకు ఎన్ని పూర్తికాల బడ్జెట్ లు, ఎన్ని మధ్యంతర బడ్జెట్ లు..ఎన్ని మినీ బడ్జెట్ లు సమర్పించారో తెలిస్తే.. దేశ ఆర్థికాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఎంత జాగ్రత్త తీసుకున్నారో అర్థం అవుతుంది.
ఔషధాల ధరలు పెరగడం ఆరోగ్య సంరక్షణ రంగంలో పెను సవాలుగా మారుతోంది. 2024 మధ్యంతర బడ్జెట్ సమర్పణలో ఆర్థిక మంత్రి మందుల ధరలను తగ్గిస్తారా?
ప్రజావసరాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపే క్రమంలో దేనికి ఎన్ని కేటాయింపులు చేయాలో..ఉద్యోగాలు, ఉపాధి, కనీసావసరాలు, వ్యాపారం, విద్య, ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధిలను దృష్టిలో పెట్టుకుని చేసే పద్దు బడ్జెట్.
బడ్జెట్ అనుకున్నంత కష్టం కాదు. ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే.. బడ్జెట్ ఎలా ఉందో మీరే స్వయంగా లెక్చర్లు ఇచ్చేయగలుగుతారు. అలాంటి కొన్ని 10 పదాలు చూడండి....
కొన్ని ఉత్పత్తుల మార్కెట్ ధరలను పెంచడం వల్ల సామాజికంగా అవాంఛనీయమైన ప్రవర్తనగా భావించే వ్యక్తులను నిరోధించడానికి ప్రభుత్వానికి సహాయపడుతుంది. రెండవది, ఈ పన్నులు అటువంటి ఉత్పత్తులను తయారు చేసే కార్పోరేషన్లపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతాయి.
మధ్యంతర బడ్జెట్‌కు ముందు, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం రూపొందించిన నివేదిక, కొత్త భౌగోళిక రాజకీయ ప్రమాదాలు ఉన్నప్పటికీ ఎఫ్ వై25 జీడీపీ వృద్ధిని 7 శాతానికి దగ్గరగా ఉంచింది.