'పేదల సంక్షేమం, దేశ సంక్షేమం, ఈ మంత్రంతో మేం పనిచేస్తున్నాం. 'సబ్కా సాథ్' లక్ష్యంతో మేము 25 కోట్ల మంది ప్రజలను వివిధ రకాల పేదరికం నుండి బయటికి తీసుకువచ్చాము. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం అని ఆర్ధిక అన్నారు.