గుంటూరు: స్నేహితుడి  భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న వ్యక్తిని  హత్య చేసిన ఘటన  గుంటూరు జిల్లాలో చోటు చేసుకొంది. అయితే ఈ హత్య జరిగిన ఏడాది తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

గుంటూరు జిల్లాలోని దుర్గి మండలం ధర్మవరం  అడ్డరోడ్డు వద్ద గత ఏడాది  ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని మృతదేహంగా పోలీసులు గుర్తించి కేసును నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు.

మృతదేహం వద్ద  దొరికిన చిన్న నోట్‌ పుస్తకం ఆధారంగా పోలీసులు జరిపిన విచారణలో  ఎట్టకేలకు  నిందితుడిని గుర్తించారు. హైద్రాబాద్‌కు చెందిన భూక్యా వెంకటరాం తాపీ పని చేసేవాడు. అతని స్నేహితుడు  చిర్ల వెంకటేశ్వర్లు కూడ తాపీ చేసే వాడు. వెంకటరాం భార్యకు  వెంకటేష్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది.

దీంతో  వెంకటేష్‌తో వెంకటరాం గొడవకు దిగాడు. తన భార్య కన్పించడం లేదంటూ   వెంకటేష్‌ తో ఆయన వెంకట్రాం గొడవకు దిగాడు. తన భార్యను వేరే గదిలో ఉంచావంటూ నిలదీశాడు.  దీంతో వెంకటరాం ను పొదిలికి వెళ్లాలంటూ  2017 అక్టోబర్ 18వ తేదీన కారులో  తీసుకెళ్లారు.

తెల్లవారుజామున దుర్గి మండలం ధర్మవరం అడ్డరోడ్డు వద్దకు వచ్చిన తర్వాత వెంకటరాంకు మద్యం తాగించి రాయితో తలపై కొట్టి చంపేశాడు. అయితే  మృతదేహం వద్ద దొరికిన  చిన్న నోట్ పుస్తకం ఆధారంగా పోలీసులు  నిందితుడు వెంకటేష్‌ను  గుర్తించారు.  ఆగష్టు30వ తేదీన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ వార్తలు చదవండి

ఎఫైర్: భార్య ప్రియుడికి షాకిచ్చిన భర్త

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్రయాంగిల్ లవ్ స్టోరీ: ప్రియురాలి స్నేహితురాలితో ఎఫైర్, ట్విస్టిచ్చిన ఫస్ట్ లవర్

బ్యూటీషీయన్ కేసు: పద్మపై నూతన్ కుమార్ భార్య సంచలనం

దారుణం: కూతుళ్లపై ఏడాదిగా తండ్రి రేప్, దిమ్మ తిరిగే షాకిచ్చిన భార్య

నకిలీ వక్షోజాలతో బ్యూటీ కాంటెస్ట్ టైటిల్ గెల్చుకొన్న క్రిస్టినా కామెనోవా

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా.

అసహజ శృంగారం: భార్యకు వేధింపులు, ఆత్మహత్యాయత్నం

వివాహిత స్నానం చేస్తుండగా వీడియో, రేప్: బాధితురాలు ఏం చేసిందంటే?

ట్రయాంగిల్ లవ్‌స్టోరీ: మూడో లవర్‌తో ఎంజాయ్, ఇద్దరు లవర్లకు,భర్తకు షాక్

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య