హైదరాబాద్: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న ఓ యువకుడిని భర్త  హత్య చేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నారు.

 చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం ఎరికంబట్టు చెరువులో  కండ్రిగకు చెందిన పి.షణ్ముగం హత్యకు గురయ్యాడు. షణ్ముగం ఎల్ఈడీ లైట్లు  విక్రయించేవాడు. ఈ క్రమంలోనే అతడిక అదే గ్రామానికి చెందిన వివాహితతో ఎఫైర్ ఏర్పడింది.

ఈ ఎఫైర్  విషయం వివాహిత భర్తకు తెలిసింది. దీంతో షణ్ముగాన్ని హత్య చేయాలని ప్లాన్ చేశాడు.  షణ్ముగానికి ఫోన్ చేసి ఎరికంబట్టు చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే ఇతర మిత్రులు కూడ కాపు వేశాడు.  షణ్ముగం అక్కడికి చేరుకోగానే  దాడి చేసి చంపేశాడు. ఈ సమయంలో షణ్ముగం తన స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు.

స్నేహితులు వచ్చేలోపుగానే  షణ్ముగం మృత్యువాత పడ్డారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. షణ్ముగం హత్యకు కారణమైన  నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ వార్తలు చదవండి

ప్రేమ పెళ్లి: 15 ఏళ్ల తర్వాత భర్త మృతి, ఏమైందంటే?

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్రయాంగిల్ లవ్ స్టోరీ: ప్రియురాలి స్నేహితురాలితో ఎఫైర్, ట్విస్టిచ్చిన ఫస్ట్ లవర్

బ్యూటీషీయన్ కేసు: పద్మపై నూతన్ కుమార్ భార్య సంచలనం

దారుణం: కూతుళ్లపై ఏడాదిగా తండ్రి రేప్, దిమ్మ తిరిగే షాకిచ్చిన భార్య

నకిలీ వక్షోజాలతో బ్యూటీ కాంటెస్ట్ టైటిల్ గెల్చుకొన్న క్రిస్టినా కామెనోవా

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా.

అసహజ శృంగారం: భార్యకు వేధింపులు, ఆత్మహత్యాయత్నం

వివాహిత స్నానం చేస్తుండగా వీడియో, రేప్: బాధితురాలు ఏం చేసిందంటే?

ట్రయాంగిల్ లవ్‌స్టోరీ: మూడో లవర్‌తో ఎంజాయ్, ఇద్దరు లవర్లకు,భర్తకు షాక్

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య