శంషాబాద్:కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి తన ఇద్దరు కూతుళ్లపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.అయితే   తన కూతుళ్లపై భర్త అత్యాచారానికి పాల్పడిన విషయాన్ని గమనించిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ  ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. 

నేపాల్‌కు చెందిన  40 ఏళ్ల వ్యక్తి తన కుటుంబంతో సహా  చాలా ఏళ్ల క్రితమే బీహార్‌కు వలస వచ్చాడు. బీహార్ నుండి జీవనోపాధి కోసం  కుటుంబంతో పాటు ఆయన హైద్రాబాద్‌కు  మకాం మార్చాడు. హైద్రాబాద్‌లోని  టోలిచౌకిలో చాలా కాలం పాటు నివాసం ఉన్నాడు.
 
టోలిచౌకి నుండి శంషాబాద్‌కు నిందితుడు మకాం మార్చాడు.  నిందితుడికి భార్యతో పాటు  ఇద్దరు కూతుళ్లున్నారు. మద్యం తాగిన సమయంలో  అతను  వికృతంగా ప్రవర్తించేవాడు.  కూతుళ్లతో అసభ్యంగా వ్యవహారించేవాడు. 

పలుమార్లు ఇద్దరు కూతుళ్లపై లైంగికదాడికి పాల్పడ్డాడు. చాలా కాలంగా ఈ తతంగం సాగుతోంది.అయితే  ఈ విషయాన్ని కూతుళ్లు  తల్లికి చెప్పారు. దీంతో ఆమె భర్తను నిలదీసింది.అయితే ఈ విషయాన్ని ఒప్పుకొన్నాడు. దీంతో బీహార్‌కు పంపింది.

ఇదిలా ఉంటే  కొంతకాలం పాటు బీహార్‌లోనే ఉండిపోయిన నిందితుడు చివరకు బుద్దిగా ఉంటానని భార్యకు చెప్పాడు. తిరిగి హైద్రాబాద్ కు వచ్చాడు. హైద్రాబాద్ కు వచ్చిన తర్వాత అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు.  మళ్లీ  కూతుళ్లపై అత్యాచారాలకు పాల్పడుతూనే ఉన్నాడు.  ఈ విషయాన్ని గమనించిన భార్య నిందితుడిపై  శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  నిందితుడిని పోలీసులు  అరెస్ట్ చేశారు. 

ఈ వార్తలు చదవండి

వివాహేతర సంబంధం: బెలూన్‌తో భార్య, కూతురును చంపాడు

నకిలీ వక్షోజాలతో బ్యూటీ కాంటెస్ట్ టైటిల్ గెల్చుకొన్న క్రిస్టినా కామెనోవా

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా...

అసహజ శృంగారం: భార్యకు వేధింపులు, ఆత్మహత్యాయత్నం

వివాహిత స్నానం చేస్తుండగా వీడియో, రేప్: బాధితురాలు ఏం చేసిందంటే?

ట్రయాంగిల్ లవ్‌స్టోరీ: మూడో లవర్‌తో ఎంజాయ్, ఇద్దరు లవర్లకు,భర్తకు షాక్

ప్రియురాలికి ట్విస్టిచ్చిన ప్రియుడు: లవర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రియురాలు

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు
వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య