కట్టుబడి ఉన్నా: హరీష్‌ మీది వ్యాఖ్యలపై రేవూరి ప్రకాష్ రెడ్డి

తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ హరీష్‌రావుపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.

I stick on my words on Harish rao  says tdp leader revuri prakash reddy

వరంగల్: తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ హరీష్‌రావుపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో హంగ్ దిశగా ఫలితాలు వస్తే  టీఆర్ఎస్‌ నుండి  కొందరిని చీల్చి ప్రజా కూటమి సహయంతో హరీష్‌రావు సీఎం  అయ్యేందుకు వ్యూహంతో ఉన్నారని రేవూరి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీఆర్ఎస్‌లో హరీష్‌రావును అవమానిస్తున్నారని కూడ  ఆయన అభిప్రాయపడ్డారు.ఈ వ్యాఖ్యలపై హరీష్ రావు సోమవారం నాడు మండిపడ్డారు.  తనపై  తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవూరి ప్రకాష్ రెడ్డి నాలుక కోస్తానని హెచ్చరించాడు.

ఇదిలా ఉంటే హరీష్‌రావుపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని  రేవూరి ప్రకాష్ రెడ్డి  స్పష్టం చేశారు.  తన నాలుక కోస్తానని వ్యాఖ్యానించిన మంత్రి హరీష్ రావుపై  కేసు నమోదు చేయాలని  రేవూరి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.


సంబంధిత వార్తలు

బిడ్డా నీ నాలుక చీరేస్తా, తస్మాత్ జాగ్రత్త:హరీష్ వార్నింగ్

టీఆర్ఎస్‌లో హరీష్ స్థితిపై రేవూరి సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబూ..! జాగ్రత్త: నీ రికార్డులు బయటపెడతాం: హరీష్ సంచలనం

పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడు: వంటేరుకు హరీష్ కౌంటర్ (వీడియో)

రాహుల్ గాంధీతో హరీష్ టచ్ లో ఉన్నారు: వంటేరు సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ లో హరీష్ రావు ఇష్యూ: లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

హరీష్ రావును కేసిఆర్ పార్టీ నుంచి గెంటేస్తారు: రేవంత్ రెడ్డి

సేఫ్ జోన్ లోకి కేటీఆర్: హరీష్ రావుపై కేసిఆర్ ప్లాన్ ఇదీ...

భావోద్వేగంతోనే రిట్మైర్మెంట్ కామెంట్ చేశా: మంత్రి హరీష్

హరీష్ టార్గెట్, కేటిఆర్ కు రస్తా: కేసిఆర్ ప్లాన్ ఇదీ...

కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను

హరీష్ వేదాంత ధోరణి: గులాబీ గూడు చెదురుతోందా?

పొలిటికల్ రిటైర్‌మెంట్‌పై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌కు ఓటేస్తే...: ఏపీకి ప్రత్యేక హోదాపై హారీష్ ట్విస్ట్

నిజమా?: హరీష్ రావుతో భేటీకి కేసిఆర్ నో

టీఆర్ఎస్ లో ఇంటి పోరు..హరీశ్ కు పొగబెడుతున్న కేసీఆర్: రఘునందన్ రావు

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios