టీఆర్ఎస్‌లో హరీష్ స్థితిపై రేవూరి సంచలన వ్యాఖ్యలు
టీఆర్ఎస్, ప్రజా కూటమికి సమానంగా సీట్లు వస్తే అందులో కొందరిని తీసుకొని హరీష్ రావు సీఎం అవుతారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
వరంగల్: టీఆర్ఎస్, ప్రజా కూటమికి సమానంగా సీట్లు వస్తే అందులో కొందరిని తీసుకొని హరీష్ రావు సీఎం అవుతారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్‌లో అంతర్యుద్ధం జరుగుతోందన్నారు.
సోమవారం నాడు ఆయన వరంగల్‌లో మీడియాతో మాట్లాడారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుంటే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ చేరి ఉండేవారని ఆయన గుర్తు చేశారు. సరైన సమయం కోసం హరీష్ రావు ఎదురుచూస్తున్నారని ఆయన చెప్పారు.
ఎన్ని అవమానాలు ఎదురైనా విధిలేకే హరీష్ రావు టీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నారని రేవూరి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ అభద్రతాభావంలో ఉన్నారని రేవూరి అభిప్రాయపడ్డారు.కొడుకు, కూతురికే కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని రేవూరి ప్రకాష్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కారణంగానే హరీష్ రావు సమయం కోసం ఎదురు చూస్తున్నాడని రేవూరి చెప్పారు.
సంబంధిత వార్తలు
చంద్రబాబూ..! జాగ్రత్త: నీ రికార్డులు బయటపెడతాం: హరీష్ సంచలనం
పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడు: వంటేరుకు హరీష్ కౌంటర్ (వీడియో)
రాహుల్ గాంధీతో హరీష్ టచ్ లో ఉన్నారు: వంటేరు సంచలన వ్యాఖ్యలు
టీఆర్ఎస్ లో హరీష్ రావు ఇష్యూ: లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
హరీష్ రావును కేసిఆర్ పార్టీ నుంచి గెంటేస్తారు: రేవంత్ రెడ్డి
సేఫ్ జోన్ లోకి కేటీఆర్: హరీష్ రావుపై కేసిఆర్ ప్లాన్ ఇదీ...
భావోద్వేగంతోనే రిట్మైర్మెంట్ కామెంట్ చేశా: మంత్రి హరీష్
హరీష్ టార్గెట్, కేటిఆర్ కు రస్తా: కేసిఆర్ ప్లాన్ ఇదీ...
కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను
హరీష్ వేదాంత ధోరణి: గులాబీ గూడు చెదురుతోందా?
పొలిటికల్ రిటైర్‌మెంట్‌పై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్‌కు ఓటేస్తే...: ఏపీకి ప్రత్యేక హోదాపై హారీష్ ట్విస్ట్
నిజమా?: హరీష్ రావుతో భేటీకి కేసిఆర్ నో
టీఆర్ఎస్ లో ఇంటి పోరు..హరీశ్ కు పొగబెడుతున్న కేసీఆర్: రఘునందన్ రావు