తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు బ్రేక్ చేస్తున్న ఎండలు AP Telangana Weather News

Share this Video

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. జనం బేజారవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరడంతో విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో కూడా ఎండలు మండుతున్నాయి.

Related Video