తెలంగాణలో స్వయం సహాయక బృంద సభ్యుల ప్రమాద మరణాలపై ప్రభుత్వమే నేరుగా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. ఇప్పటికే 385 కుటుంబాలకు రూ.38.5 కోట్లు మంజూరు అయ్యాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు గుండెపోటు రావడంతో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. పరిస్థితి విషమం. పార్టీలో ఆందోళన నెలకొంది.
తెలంగాణ కేబినెట్ సమావేశంలో అభివృద్ధి, ఉద్యోగాలు, పారిశ్రామికీకరణ, విద్య, సంక్షేమంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ క్రమంలోనే సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి అనే దాని మీద కూడా ఓ క్లారిటీ ఇచ్చారు.
Telangana Cabinet: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ ముఖ్య అంశాలపై చర్చింది. ఇందిరమ్మ ఇళ్లు, వానాకాలం పంటలు, రాజీవ్ యువ వికాసం, కాళేశ్వరం, భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు సహా పలు కీలక సంక్షేమ పథకాలపై చర్చించారు.
Maganti Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత అంశం వేడిని రాజేస్తున్న విషయం తెలిసిందే. సొంత సోదరుడు, బీఆర్ఎస్ వర్కింట్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తిరుగుబాటు మొదలైనట్లు కవిత వ్యవహారశైలి చూస్తే స్పష్టమవుతోంది.
హ్యుందాయ్ ₹8,528 కోట్లతో జహీరాబాద్‌లో టెస్ట్ సెంటర్ నెలకొల్పుతుంది. ఇది 4,200 ఉద్యోగాలను కల్పించే అవకాశం కలిగిస్తుంది.
కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరేందుకు సిద్ధమవుతోందా.? అంటే పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
తెలంగాణ టెట్ పరీక్షలు జూన్ 18 నుంచి 30 వరకు జరగనున్నాయి. రెండు షిఫ్టులలో 16 రోజులు పరీక్షలు, 1.83 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
హైదరాబాద్ బాచుపల్లి ప్రాంతంలో ఓ గుర్తు తెలియని బ్యాగులో కుళ్లిన స్థితిలో యువతి మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. పది రోజుల క్రితమే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.మృతురాలిని ఉత్తరాది యువతిగా భావిస్తున్నారు.