Asianet News TeluguAsianet News Telugu
63 results for "

ధరణి పోర్టల్

"
telangana bjp chief bandi sanjay sensational comments on 4 district collectorstelangana bjp chief bandi sanjay sensational comments on 4 district collectors

ధరణి పేరుతో దోపిడీ.. కేసీఆర్‌ కోసమే, ఆ నలుగురు కలెక్టర్లపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం : బండి సంజయ్

నలుగురు కలెక్టర్లు సీఎం కేసీఆర్‌కు ఆస్తులు కూడబెడుతున్నారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఆ నలుగురిపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని, దీనికి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించామని సంజయ్ తెలిపారు. 

Telangana Feb 8, 2023, 4:50 PM IST

Vemulawada Congress leaders protest Vemulawada Congress leaders protest
Video Icon

రైతులకు భారంగా ధరణి... వెంటనే రద్దు చేయాలి : వేములవాడలో కాంగ్రెస్ ఆందోళన

వేములవాడ : భూసమస్యల పరిష్కారం కోసమంటూ కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ ధర్నా చేపట్టింది.

Telangana Nov 24, 2022, 2:21 PM IST

congress mp rahul gandhi slams telangana cm kcr on dharani portalcongress mp rahul gandhi slams telangana cm kcr on dharani portal

భూదందా కోసమే ధరణీ పోర్టల్ : కేసీఆర్‌పై రాహుల్ గాంధీ ఆరోపణలు

తెలంగాణలో భూదందా కోసమే ధరణీ పోర్టల్ తీసుకొచ్చారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.  భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన పాదయాత్ర శనివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చేరుకుంది. 

Telangana Oct 29, 2022, 6:58 PM IST

congress mp rahul gandhi slams telangana cm kcr over dharani portalcongress mp rahul gandhi slams telangana cm kcr over dharani portal

కేసీఆర్ డైలీ ధరణి పోర్టల్‌ని చూస్తారు.. ఎందుకో తెలుసా : రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సెటైర్లు వేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ప్రతి సాయంత్రం సీఎం ధరణి పోర్టల్ చూస్తారని .. ఎవరు ఎక్కడ.. ఏం కొన్నారు, అని చూస్తారని ఆయన ఆరోపించారు.

Telangana Oct 28, 2022, 7:05 PM IST

Bharat Jodo Yatra:  Rahul Gandhi meeting  With Farmers Bharat Jodo Yatra:  Rahul Gandhi meeting  With Farmers

తెలంగాణలో అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు:రైతుల సమావేశంలో రాహుల్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల  సమస్యలను పరిష్కరించనున్నట్టుగా కాంగ్రెస్  పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ  చెప్పారు

Telangana Oct 27, 2022, 3:49 PM IST

raikode mro rajaiah again changed landraikode mro rajaiah again changed land

బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు చూపి.. ఒక్కొక్కటిగా బయటపడుతోన్న ఎమ్మార్వో లీలలు

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మాజీ ఎమ్మార్వో రాజయ్య లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరోసారి రాజయ్య బాగోతం భయటపడింది. బతికి వున్న యువకుడిని చనిపోయినట్లు చూపించిన వైనం వెలుగులోకి వచ్చింది

Telangana Oct 25, 2022, 5:53 PM IST

telangana bjp chief bandi sanjay fires on cm kcr telangana bjp chief bandi sanjay fires on cm kcr
Video Icon

కేసీఆర్ కరప్షన్ గురించి మాట్లాడటం... దెయ్యాలు వేదాలు వల్లించడమే.: బండి సంజయ్ ధ్వజం

కరీంనగర్ : పోడుభూముల, ధరణి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టారు.

Telangana Jul 11, 2022, 5:14 PM IST

bandi sanjay slams kcr over dharani portal after his mouna dekksha in karimnagarbandi sanjay slams kcr over dharani portal after his mouna dekksha in karimnagar

ధరణి పోర్టల్‌తో ఎవరికి లాభమో కేసీఆర్ సమాధానం చెప్పాలి..: బండి సంజయ్

ధరణి పోర్టల్‌ సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సోమవారం కరీంనగర్‌లో మౌన దీక్ష‌కు దిగారు. అనంతరం బండి సంజయ్ మీడియాలో మాట్లాడుతూ.. పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Telangana Jul 11, 2022, 12:43 PM IST

dharani portal resurrected a dead man in wanaparthi districtdharani portal resurrected a dead man in wanaparthi district

మరణించిన వ్యక్తి భూమిపై ఇతరులకు పట్టా.. వనపర్తి జిల్లాలో అధికారులపై విమర్శలు

ధరణి వెబ్ సైట్‌లో తప్పులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా వనపర్తి జిల్లాలో 43 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తికి సంబంధించిన భూమిని కొందరి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు అధికారులు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Telangana Jul 6, 2022, 3:37 PM IST

Rangareddy takes the lead in solving Dharani problems .. The reason for the collector amoy kumar initiative ..Rangareddy takes the lead in solving Dharani problems .. The reason for the collector amoy kumar initiative ..

Dharani : ధరణి సమస్యల పరిష్కారంలో రంగారెడ్డి ముందంజ.. క‌లెక్ట‌ర్ అమోయ్ కుమార్ చొర‌వే కార‌ణం..

రంగారెడ్డి జిల్లాలో ధరణి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరణి పోర్టల్ వల్ల ఎదురవుతున్న సమస్యలతో ఇబ్బంది పడుతుంటే రంగారెడ్డి జిల్లాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ధరణి ఫిర్యాదులపై కలెక్టర్ అమోయ్ కుమార్  తీసుకుంటున్న ప్రత్యేక చొరవే దీనికి కారణం. ఇటీవల సీఎస్ కూడా ఆయనను అభినందించారు. 

Telangana Apr 11, 2022, 3:56 PM IST

ysrtp president ys sharmila slams telangana cm kcr over dharani portal issueysrtp president ys sharmila slams telangana cm kcr over dharani portal issue

ధరణి పంచాయితీలు తెంపండి : సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల విమర్శలు

ధరణి పోర్టల్‌లోని సమస్యలు ప్రస్తావిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. భూముల కోసం హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయంటూ ఆమె మండిపడ్డారు. 

Telangana Mar 3, 2022, 2:57 PM IST

komatireddy venkatreddy satires on dharani portalkomatireddy venkatreddy satires on dharani portal

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఉడినట్లు..: ధరణి పోర్టల్ పై కోమటిరెడ్డి సెటైర్లు

ధరణి పోర్టల్ తో రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా తయారయ్యిందని... వెంటనే అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎస్ సోమేష్ కుమార్ కు లేఖ రాశారు. 

Telangana Oct 5, 2021, 5:34 PM IST

Telangana New Revenue Act 2020_ Dharani Portal Full Details In TeluguTelangana New Revenue Act 2020_ Dharani Portal Full Details In Telugu
Video Icon

తెలంగాణ పట్టాదారు పాస్ బుక్ చట్టం 2020 ఉద్దేశ్యం ఏమిటి

తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ చట్టాన్ని సరళీకృతం చేయడానికి కొత్త చట్టాన్ని తీసుకు వచ్చింది ..

Telangana Aug 31, 2021, 12:54 PM IST

ysrtp president ys sharmila sensational comments on telangana cm kcrysrtp president ys sharmila sensational comments on telangana cm kcr

దొరల కోసమే ‘‘ ధరణి ’’.. లక్ష ఎకరాలపై కేసీఆర్ కన్ను: వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు

ఎవ‌రి పేరుమీదా రిజిస్టర్ కాని 'శ్రీ' పేరిట ఉన్న లక్షల ఎకరాలను మింగేందుకే కేసీఆర్ ధరణిని తీసుకొచ్చార‌ని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల ఆరోపించారు. పేదల భూములను లాక్కొని దొరలకు కట్టబెట్టేందుకే ధరణిని ఏర్పాటు చేశారు తప్ప భూరికార్డుల ప్రక్షాళనకోసం కాదని ఆమె విమర్శించారు.

Telangana Aug 14, 2021, 2:34 PM IST

technical problems in dharani portal ksptechnical problems in dharani portal ksp

ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు.. తెలంగాణ మొత్తం నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు

తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. రెండు రోజులుగా సర్వర్‌లో సాంకేతిక సమస్య రావడంతో రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చినవారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

Telangana Jun 5, 2021, 2:40 PM IST