Asianet News TeluguAsianet News Telugu
403 results for "

Olympics

"
ap cm ys jagan congratulations to neeraj chopraap cm ys jagan congratulations to neeraj chopra

మీరు భారత్‌కు, ఇండియన్ ఆర్మీకీ గర్వకారణం : నీరజ్ చోప్రాకు సీఎం జగన్ అభినందనలు

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌-2022లో సిల్వర్‌ మెడల్‌ సాధించిన భారత జావెలిన్‌ స్టార్‌, ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ నీరజ్‌ చోప్రాకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. 

Andhra Pradesh Jul 24, 2022, 3:58 PM IST

BCCI Spent Rs. 18 Crores For Tokyo Olympic Winners award Function, But Gave rs. 4 Crores OnlyBCCI Spent Rs. 18 Crores For Tokyo Olympic Winners award Function, But Gave rs. 4 Crores Only

BCCI: ఆటగాళ్లకు రూ. 4 కోట్లు.. ఆర్భాటలకు రూ. 14 కోట్లు.. బీసీసీఐ తీరుపై విమర్శలు

BCCI Olympics Bill: టోక్యో ఒలింపిక్స్ లో విజేతలను సన్మానించడానికి తాము రూ. 18 కోట్లను వెచ్చించామని బీసీసీఐ తాజాగా లెక్కలు చూపినట్టు తెలుస్తున్నది. అయితే ఇందులో వాస్తవంగా ఇచ్చింది రూ. 4 కోట్లు మాత్రమే.. 

Cricket Jul 23, 2022, 4:31 PM IST

Dutee Chand Plans To Marriage Her Partner After 2024 Parys Olympics Dutee Chand Plans To Marriage Her Partner After 2024 Parys Olympics

ఇండియాలో అయితే మాకు మ్యారేజ్ సర్టిఫికెట్ ఇవ్వరు.. కానీ ఆమెనే పెళ్లి చేసుకుంటా.. ద్యుతీ చంద్ సంచలన వ్యాఖ్యలు

Commonwealth Games: భారత స్ప్రింటర్, పరుగు పందెంలో దూసుకుపోతున్న ద్యుతీచంద్  తాజాగా తన వివాహానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది. కొద్దికాలంగా రిలేషన్షిప్ లో ఉన్న తన భాగస్వామితోనే.. 

SPORTS Jul 13, 2022, 11:10 AM IST

Badminton star PV Sindhu Dances To Remix Of Viral Songs, Internet Calls Her "All-Rounder"Badminton star PV Sindhu Dances To Remix Of Viral Songs, Internet Calls Her "All-Rounder"

మరోసారి వైరల్ పాటలకు స్టెప్పులతో అదరగొట్టిన పీవీ సింధు..!

గతంలో.. కచ్చా బాదం , మయకిరియే లాంటి పాటలకు స్టెప్పులు వేసి అభిమానులను ఆకట్టుకున్న ఆమె తాజాగా మరో వైరల్ సాంగ్ కి స్టెప్పులు వేసి ఆకట్టుుకోవడం విశేషం. రెండు పాటల రీమిక్స్ పాటకు.. ఆమె స్టెప్పులు వేశారు. 

Badminton Jul 4, 2022, 10:32 AM IST

asianet news samvad with olympic gold medalist abhinav bindraasianet news samvad with olympic gold medalist abhinav bindra
Video Icon

ఏషియానెట్ న్యూస్ సంవాద్ : ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రాతో...

వివిధ రంగలోకి చెందిన ప్రముఖులతో ఏషియానెట్ న్యూస్ నిర్వహిస్తున్న సంవాద్ సిరీస్ లో రెండవ ఎపిసోడ్ కి స్వాగతం. 

SPORTS Jul 1, 2022, 4:30 PM IST

Indian Javelin Throw Athlete Neeraj Chopra breaks National Record in Diamond League SwedenIndian Javelin Throw Athlete Neeraj Chopra breaks National Record in Diamond League Sweden

మరో రికార్డు కొట్టిన ‘గోల్డెన్ బాయ్’ నీరజ్ చోప్రా... నేషనల్ రికార్డు బ్రేక్...

Neeraj Chopra: స్వీడెన్‌లో జరుగుతున్న వాండా డైమండ్ లీగ్‌లో 89.94 మీటర్ల దూరం విసిరి, జాతీయ రికార్డు సృష్టించిన జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా...

 

SPORTS Jul 1, 2022, 10:01 AM IST

Neeraj Chopra creates new National record in Paavo Nurmi GamesNeeraj Chopra creates new National record in Paavo Nurmi Games

గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా నేషనల్ రికార్డు... పావో నుర్మీ గేమ్స్‌లో రజతం కైవసం...

ఫిన్‌లాండ్‌లో జరుగుతున్న పావో నుర్మీ గేమ్స్‌లో పాల్గొంటున్న నీరజ్ చోప్రా..  89.30 మీటర్ల దూరం విసిరి సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పిన జావెలిన్ త్రో అథ్లెట్...

SPORTS Jun 15, 2022, 11:49 AM IST

Indian Top Woman Cyclist Accuses Coach of Harassment, Sports Authority of India takesIndian Top Woman Cyclist Accuses Coach of Harassment, Sports Authority of India takes

భారత మహిళా సైకిలిస్ట్‌కి లైంగిక వేధింపులు... జాతీయ కోచ్‌ ఆర్‌కే శర్మపై సంచలన ఆరోపణలు...

జాతీయ కోచ్ ఆర్‌కే శర్మపై సంచలన ఆరోపణలు చేసిన భారత టాప్ సైకిలిస్ట్... బలవంతంగా గదికి లాక్కెళ్లి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఫిర్యాదు...

SPORTS Jun 8, 2022, 1:40 PM IST

India Is A Land Of Great Opportunities: Nita Ambani On Launch Of Olympic Values Education ProgrammeIndia Is A Land Of Great Opportunities: Nita Ambani On Launch Of Olympic Values Education Programme

"భారతదేశం గొప్ప అవకాశాల దేశం": ఒలింపిక్ వాల్యు ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ప్రారంభించిన నీతా అంబానీ

ఒడిషా రాష్ట్రంలోని స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒలింపిజం నేపథ్య పాఠ్యాంశాలను విలీనం చేయడంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) మంగళవారం భారతదేశంలో మొట్టమొదటి ఒలింపిక్ వాల్యు ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని (OVEP) ప్రారంభించింది.

business May 24, 2022, 7:42 PM IST

TATA IPL2022: No Opening Ceremony, But BCCI to Felicitate Tokyo Olympic Winners TATA IPL2022: No Opening Ceremony, But BCCI to Felicitate Tokyo Olympic Winners

TATA IPL: ప్రారంభ వేడుకల్లేవు.. కానీ వారికి ఘన సత్కారం.. తొలి మ్యాచుకు రానున్న ‘టోక్యో విజేత’లు

TATA IPL 2022: గతేడాది జపాన్ వేదికగా టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో భారత కీర్తి పతకాన్ని రెపరెపలాడించిన మన అథ్లెట్లను ఘనంగా సత్కరించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఐపీఎల్ లో సీఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచుకు ముందు.... 

Cricket Mar 26, 2022, 2:13 PM IST

India will be hosting an IOC session for the first time in four decades, IOC Member Nita Ambani LeadsIndia will be hosting an IOC session for the first time in four decades, IOC Member Nita Ambani Leads

ముంబైలో ఐఓసీ సెషన్ 2023... నీతా అంబానీ సారథ్యంలో ఒలింపిక్ స్వర్ణాలే లక్ష్యంగా...

40 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ) సెషన్స్ జరగనున్నాయి. 1983లో న్యూ ఢిల్లీ వేదికగా ఐఓసీ సెషన్స్ జరగగా, 2023లో ముంబై వేదికగా ఐఓసీ సెషన్స్‌ నిర్వహించనుంది భారత్.  

SPORTS Feb 19, 2022, 2:01 PM IST

Winter Olympics torch bearer meets selection criteria - ChinaWinter Olympics torch bearer meets selection criteria - China

వింటర్ ఒలంపిక్స్ టార్చ్ బేర‌ర్ ఎంపిక ప్ర‌మాణాలకు అనుగుణంగానే ఉంది - చైనా

గాల్వాన్ వ్యాలీ (galwan vally)లో భారత సైనికులతో సరిహద్దు ఘర్షణలో పాల్గొన్న పీఎల్ఏ (PLA) సైనికుడిని వింటర్ ఒలింపిక్స్‌కు టార్చ్ బేరర్‌ (torch bearer)గా రంగంలోకి ఎంపిక చేయ‌డం వివాద‌స్ప‌దంగా మారింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చైనా (chaina) ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త ఇవ్వాల్సి వ‌చ్చింది. త‌న నిర్ణ‌యాన్ని సోమ‌వారం స‌మ‌ర్థించుకుంది. టార్చ్ బేరర్ ఎంపిక ప్ర‌మాణాల‌కు అనుగుణంగానే ఉంద‌ని పేర్కొంది. ఈ ఈవెంట్ ను రాజ‌కీయ‌డం చేయ‌డం మానుకోవాలని కోరింది. 

INTERNATIONAL Feb 8, 2022, 10:37 AM IST

U19 World cup 2022 Hero Raj Anand bawa family details, grand father hockey legendU19 World cup 2022 Hero Raj Anand bawa family details, grand father hockey legend

తాత ఒలింపిక్ హాకీ లెజెండ్, తండ్రి యువీకి కోచ్... అండర్-19 హీరో రాజ్ భవ బ్యాక్‌డ్రాప్ తెలిస్తే...

ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత యువ జట్టు అద్భుతమే చేసింది. హాట్ ఫెవరెట్స్‌గా బరిలో దిగి, ఆ అంచనాలకు మించి రాణించి, ఐదో టైటిల్ సాధించింది. ఈ టోర్నీలో రాజ్ భవ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు...

Cricket Feb 6, 2022, 4:40 PM IST

Pakistan bans Olympic hockey gold medallist Rashid-ul-Hasan for criticising PM Imran KhanPakistan bans Olympic hockey gold medallist Rashid-ul-Hasan for criticising PM Imran Khan

ప్రధానిపై ఒలింపిక్స్‌ గోల్డ్ మేడలిస్ట్ విమర్శలు.. హాకీ ప్లేయర్ పై బ్యాన్ విధించిన పి‌హెచ్‌ఎఫ్..

1984 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలిచిన హాకీ ఆటగాడు రషీద్-ఉల్-హసన్‌ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించారనే ఆరోపణలతో పాకిస్థాన్ క్రీడా అధికారులు పదేళ్లపాటు నిషేధించారని ఒక మీడియా నివేదిక శుక్రవారం తెలిపింది.

INTERNATIONAL Feb 5, 2022, 12:38 AM IST

Indian Diplomat To Skip Beijing Winter Olympics In Row Over Galwan SoldierIndian Diplomat To Skip Beijing Winter Olympics In Row Over Galwan Soldier

చైనాకు భారత్ షాక్ : వింటర్ ఒలింపిక్స్‌ బాయ్‌కాట్, లైవ్ టెలికాస్ట్‌కు దూరదర్శన్ కూడా ‘‘నో’’

బీజింగ్ లో  (beijing) జరిగే వింటర్ ఒలింపిక్స్ (winter olympics) ప్రారంభోత్సవానికి కానీ, ముగింపు వేడుకలకు కానీ భారత్​ తరఫున రాయబారి హాజరుకాబోరని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్​ బాగ్చి (arindam bagchi) ​ చెప్పారు. 2

NATIONAL Feb 3, 2022, 6:07 PM IST