ఏషియానెట్ న్యూస్ సంవాద్ : ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రాతో...
వివిధ రంగలోకి చెందిన ప్రముఖులతో ఏషియానెట్ న్యూస్ నిర్వహిస్తున్న సంవాద్ సిరీస్ లో రెండవ ఎపిసోడ్ కి స్వాగతం.
వివిధ రంగలోకి చెందిన ప్రముఖులతో ఏషియానెట్ న్యూస్ నిర్వహిస్తున్న సంవాద్ సిరీస్ లో రెండవ ఎపిసోడ్ కి స్వాగతం. ఈరోజు మనతోపాటుగా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా ఉన్నారు. క్రీడలకు సంబంధించిన అనేక విషయాలను ఆయన ఏషియానెట్ న్యూస్ వీక్షకులతో పంచుకున్నారు. క్రీడలు ఆడడమంటే ఒలింపిక్స్ లోనే ఆడాల్సిన అవసరం లేదని... ప్రతి వ్యక్తి జీవితంలో క్రీడలు ఏమేమి నేర్పిస్తాయి, ఎలా వ్యక్తి జీవితాన్ని రూపొందించగలుగుతుందో సహా అనేక అంశాలను వివరించారు. ఒలింపిక్స్ క్రీడలకు సంబంధించి భారత్ లో ప్రస్తుతం క్రీడాకారులు రూపొందుతున్న తీరుతెన్నుల నుంచి షూటింగ్ లో మన బృందం ఎందుకు మెడల్ గెల్వలేకపోయిందో కూడా వివరించారు.