తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తి కాగానే సిరిసిల్లలో కేటీఆర్ 265 ఓట్లతో వెనుకంజలో ఉండటం బీఆర్ఎస్ కార్యకర్తలకు షాకిచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కొండం కరుణ మహేందర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
Telangana Elections Dec 3, 2023, 11:08 AM IST
Telangana Assembly Election Result 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ 63, బీఆర్ఎస్ 39, బీజేపీ 7, ఎంఐఎం 5 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి.
Telangana Dec 3, 2023, 10:28 AM IST
ఎన్నికలు ఫలితాలు వెలువడనున్న తరుణంలో తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాస్తు మార్పులు చేసినట్టు తెలిసింది. ఫలితాలు మెరుగ్గా రావాలనే ఉద్దేశంతో వాస్తు మార్పులు చేసినట్టు కథనాలు వస్తున్నాయి.
Telangana Elections Dec 1, 2023, 5:53 PM IST
Telangana Exit Polls Result 2023: ఎన్నికల అనంతరం ఎగ్జిట్ ఫలితాలపై పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ ని తాము నమ్మడంలేదని, ఆ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తామే అధికారంలోకి వస్తామని అధికార బీఆర్ఎస్ స్పష్టం చేయగా.. ఎగ్జిట్ పోల్స్ తో తమ విజయం ఖాయమైపోయిందని, ఇక సంబరాలు ప్రారంభించండని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కానీ, బీజేపీ నేతలు మాత్రం భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Telangana Dec 1, 2023, 5:04 AM IST
తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ కీలకపాత్ర పోషించారు. ఒకనాడు బీఆర్ఎస్లో కీలకంగా పనిచేసిన రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో కీలక నేతగా మారాడు.
Telangana Elections Nov 29, 2023, 5:21 PM IST
హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తనను కచ్చితంగా దీవించాలని కోరారు. ఎన్నికల్లో గెలిస్తే డిసెంబర్ 3వ తేదీన(ఫలితాల రోజున) విజయ యాత్రతో వస్తానని చెప్పారు. లేదంటే తన శవ యాత్రకు ప్రజలు రావలని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.
Telangana Elections Nov 28, 2023, 3:59 PM IST
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికులకు ఐటీని రద్దు చేస్తామని ప్రకటించారు బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. గతంలో సింగరేణి కార్మికుల సంఖ్య 63 వేలు వుండగా.. ఇప్పుడు 39 వేలకు పడిపోయిందని ఆయన పేర్కొన్నారు.
Telangana Nov 19, 2023, 7:40 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అనుమతి లేనిదే చీమ కూడా చిటుక్కుమనదని విమర్శించారు.
Telangana Nov 18, 2023, 4:38 PM IST
సీఎం సీటు పై బీఆర్ఎస్లో.. కాంగ్రెస్‌లో పంచాయితీ ఉన్నదని విమర్శిస్తున్న బండి సంజయ్ ఇటీవలే ఆయననే సీఎం.. సీఎం.. అని సభకు వచ్చిన ప్రజలు పేర్కొనగా ఆయన ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. బీసీ సీఎంను చేస్తామని ప్రధాని ప్రకటన చేసిన తర్వాత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్య చేసిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఈటల వర్సెస్ బండి అన్నట్టుగా మారిందని చర్చ జరుగుతున్నది.
Telangana Elections Nov 16, 2023, 6:17 PM IST
Etela Rajender: తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ప్రచార పర్వం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో అధికార బీఆర్ఎస్ కు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా గులాబీ బాస్ కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమన్నారంటే.. ?
Telangana Nov 13, 2023, 4:47 AM IST
సీఎం కేసీఆర్ బాధితుల సంఘానికి నేనే అధ్యక్షుడిని, నాకు అన్యాయం జరిగింది కాబట్టే గజ్వేల్‌లో పోటీ చేయడానికి వచ్చానని ఈటల రాజేందర్ అన్నారు. ఉద్యమంలో తన పాత్ర ఏమిటో, తాను ఎలాంటి వాడినో ప్రజలకు తెలుసు అని వివరించారు.
Telangana Nov 12, 2023, 8:34 PM IST
కర్ణాటక కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హామీలు అమలు చేయలేని స్థితిలో వున్న కర్ణాటక సీఎం.. బీసీలకు ఏం చేయాలో కేసీఆర్‌కు పాఠాలు చెబుతున్నారని కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.
Telangana Nov 11, 2023, 3:54 PM IST
బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్ రావు. అసెంబ్లీలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదన్న కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీకి, ఈటల రాజేందర్‌కు ముఖ్య సలహాదారుడని మంత్రి ఎద్దేవా చేశారు.
Telangana Nov 10, 2023, 5:13 PM IST
Telangana Assembly Election 2023: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పక్షాల మధ్య పోటీ ఉండగా.. ఈ సారి ఎన్నికల మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొన్నది. అయితే.. ఎవరెవరు ? ఎక్కడ నుంచి బరిలో నిలిచారు? 119 నియోజకవర్గాల్లో నిలిచిన పూర్తి సమాచారం మీకోసం..
Telangana Elections Nov 9, 2023, 8:38 PM IST
రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతున్న పలు పార్టీల అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు రేపటితో గడువు ముగియనుంది.
Telangana Elections Nov 9, 2023, 5:51 PM IST