MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వార్ 2 కోసం ఫస్ట్ టైం అలా చేసిన ఎన్టీఆర్... హృతిక్ రోషన్ ని డామినేట్ చేయాలనేనా!

వార్ 2 కోసం ఫస్ట్ టైం అలా చేసిన ఎన్టీఆర్... హృతిక్ రోషన్ ని డామినేట్ చేయాలనేనా!

ఎన్టీఆర్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో వార్ 2 ఒకటి. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్న నేపథ్యంలో ఆయనకు పోటీ ఇచ్చేందుకు ఎన్టీఆర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. గతంలో ఎన్నడూ చేయని ఓ పని ఎన్టీఆర్ చేశాడట.  

2 Min read
Author : Sambi Reddy
Published : May 06 2024, 08:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
NTR

NTR

నందమూరి వారసుడు ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. గొప్ప నటన, అద్భుతమైన డాన్సర్. డైలాగ్ డెలివరీలో కింగ్. ఎన్టీఆర్ అందుకే దేశం మెచ్చిన హీరోల్లో ఒకరిగా ఉన్నారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ చిత్రంలోని నాటు నాటు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుత ఇమేజ్ రీత్యా బాలీవుడ్ లో కూడా స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నారు. 

37
War 2

War 2

సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ వార్ 2లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. ముంబైలో వార్ 2 షూటింగ్ జరుగుతుంది. అక్కడే ఎన్టీఆర్ ఎక్కువగా ఉంటున్నారు. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం పై భారీ హైప్ ఏర్పడింది. 
 

47
War 2

War 2


వార్ పార్ట్ 1లో టైగర్ ష్రాఫ్-హృతిక్ రోషన్ నటించారు. ఈసారి ఎన్టీఆర్ భాగమయ్యాడు. వార్ చిత్రంలో హృతిక్ రోషన్-టైగర్ ష్రాఫ్ ల మీద ఓ సాంగ్ ఉంటుంది. వారిద్దరూ బెస్ట్ డాన్సర్స్ కావడంతో ఆ సాంగ్ అద్భుతంగా వచ్చింది. ఇక ఎన్టీఆర్ ఎంత పెద్ద డాన్సర్ అనేది చెప్పాల్సిన పనిలేదు. 

57
War 2

War 2

ఇండియాలోనే బెస్ట్ డాన్సర్ అయిన హృతిక్ తో ఎన్టీఆర్ తలబడబోతున్నాడు. డాన్స్ లో ఎన్టీఆర్-హృతిక్ లలో ఎవరు బెస్ట్ అంటే చెప్పడం కష్టమే. ఇద్దరు మేటి డాన్సర్స్ మీద వార్ 2 డైరెక్టర్ ఒక సాంగ్ ప్లాన్ చేశాడట. కాగా ఎన్నడూ లేనిది ఈ సాంగ్ కోసం ఎన్టీఆర్ ప్రాక్టీస్ చేస్తున్నారట. 
 

67
War 2

War 2


ఎన్టీఆర్ ఏక సంధాగ్రాహి. డైలాగ్స్, డాన్స్ మూమెంట్స్ ఆయన ప్రాక్టీస్ చేసిన సందర్భం లేదట. ఈ విషయాన్ని పలువురు డైరెక్టర్స్, కొరియోగ్రాఫర్స్ స్వయంగా చెప్పారు. అలాంటి ఎన్టీఆర్ ఓ సాంగ్ కోసం కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాడన్న న్యూస్ కాక రేపుతోంది. 

 

77

ఈ ప్రాక్టీస్ లో ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ కూడా జాయిన్ అయ్యాడట. కేవలం మూడు రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని ఈ ప్రాక్టీస్ సెషన్ పెట్టారట. ఇక హృతిక్ రోషన్ కి గట్టి పోటీ ఇచ్చి, బెస్ట్ అనిపించుకోవాలని ఎన్టీఆర్ కష్టపడుతున్నాడన్న వాదన వినిపిస్తోంది. ఈ సాంగ్ ని ప్రముఖ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ కంపోజ్ చేస్తున్నారట. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Movie: సమంత 'మా ఇంటి బంగారం'తోపాటు 6 కొత్త రిలీజ్ లు.. ఇక పెద్ది పరిస్థితి ఏంటో ?
Recommended image2
Disha Patani: ముంబై ఫ్లాట్‌ను అద్దెకిచ్చిన దిశా.. నెల రెంట్ తెలిస్తే దిమ్మ తిరుగుద్ది
Recommended image3
Kannappa: మళ్లీ థియేటర్లోకి `కన్నప్ప`.. మంచు విష్ణు మూవీ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? పాపం నిండా ముంచిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved