Telangana Assembly Election 2023: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పక్షాల మధ్య పోటీ ఉండగా.. ఈ సారి ఎన్నికల మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొన్నది. అయితే.. ఎవరెవరు ? ఎక్కడ నుంచి బరిలో నిలిచారు? 119 నియోజకవర్గాల్లో నిలిచిన పూర్తి సమాచారం మీకోసం..

Telangana Assembly Election 2023: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పక్షాల మధ్య హోరాహోరీ పోరు జరగ్గా.. బీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే.. ఈ సారి ఎన్నికల మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొన్నది. ఈ మూడు పార్టీలు కూడా ఎలాగైనా అధికార పగ్గాలను సాధించాలని వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తోంది. ఈ తరుణంలో ఎవరెవరు ? ఎక్కడ నుంచి బరిలో నిలిచారు? ఏ అభ్యర్థి ఎవరికి పోటీ ఇవ్వనున్నారు. అనేది ఉత్కంఠంగా మారింది. ఈ తరుణంలో ప్రధాన పార్టీలు ప్రకటించిన అభ్యర్థుల లిస్టుల ప్రకారం.. 119 నియోజకవర్గాల్లో పోటీలోని నిలిచిన అభ్యర్ధుల సమాచారం మీకోసం..

నియోజక వర్గాల వారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా.. 

ఉమ్మడి ఆదిలాబాద్

ఆదిలాబాదు శాసనసభ నియోజకవర్గం ( ADILABAD)

బీఆర్ఎస్ : జోగు రామన్న 

బీజేపీ : పాయల శంకర్ 

కాంగ్రెస్ : కంది శ్రీనివాస్ 

బోథ్ శాసనసభ నియోజకవర్గం (BOATH)

బీఆర్ఎస్ : అనిల్ జాదవ్ 

బీజేపీ : సోయం బాపురావు

కాంగ్రెస్ : ఆడే గజేందర్ 

ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం (KHANAPUR)

బీఆర్ఎస్ : జాన్సన్ నాయక్

బీజేపీ : రాథోడ్ రమేష్ 

కాంగ్రెస్ : వేడ్మ బోజ్జు

>> మంచిర్యాల జిల్లా ( MANCHERIAL)

చెన్నూరు శాసనసభ నియోజకవర్గం ( CHENNUR)

బీఆర్ఎస్ : బాల్క సుమన్ 

బీజేపీ : దుర్గం అశోక్ 

 కాంగ్రెస్ : వివేక్ వెంకట్ స్వామి 

బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గం (BELLAMPALLI)

బీఆర్ఎస్ : దుర్గం చిన్నయ్య 

బీజేపీ : అమ్మురాజుల శ్రీదేవి 

కాంగ్రెస్ : గడ్డం వినోద్ 

మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం ( MANCHERIAL)

బీఆర్ఎస్ : నడిపల్లి దివాకర్ రావు 

బీజేపీ : వెరబెల్లి రఘునాథ్ రావు 

కాంగ్రెస్ : ప్రేమ్ సాగర్ రావు

నిర్మల్ శాసనసభ నియోజకవర్గం (NIRMAL)

బీఆర్ఎస్ : ఇంద్రకరణ్ రెడ్డి 

బీజేపీ : ఏలేటీ మహేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ : శ్రీహరి రావు

ముథోల్ శాసనసభ నియోజకవర్గం (MUDHOLE)

బీఆర్ఎస్ : విఠల్ రెడ్డి

బీజేపీ : రామారావు పటేల్ 

కాంగ్రెస్ : నారాయణరావు పటేల్ 

సిర్పూర్ శాసనసభ నియోజకవర్గం (SIRPUR)

బీఆర్ఎస్ : కోనేరు కొనప్ప

బీజేపీ : పాల్వయి హరీష్

కాంగ్రెస్ : రావి శ్రీనివాస్ 

ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం( ASIFABAD)

బీఆర్ఎస్ : కోవ లక్ష్మి 

బీజేపీ : అజ్మీరా ఆత్మారాం నాయక్ 

కాంగ్రెస్ : శ్యాం నాయక్

ఉమ్మడి కరీంనగర్

కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం (KARIMNA

బీఆర్ఎస్ : గంగుల కమలాకర్ 

బీజేపీ : బండి సంజయ్ కుమార్

కాంగ్రెస్ : పురమల్ల శ్రీనివాస్

చొప్పదండి శాసనసభ నియోజకవర్గం (CHOPPANDANDI)

బీఆర్ఎస్ : సుంకే రవిశంకర్ 

బీజేపీ : బొడిగే శోభ

కాంగ్రెస్ : మేడిపల్లి సత్యం 

మానుకొండూరు శాసనసభ నియోజకవర్గం (MANAKOKONDUR)

బీఆర్ఎస్ : రసమయి బాలకిషన్ 

బీజేపీ : ఆరెపల్లి మోహన్

కాంగ్రెస్ : డా. సత్యనారాయణ 

హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం (HUZURABAD)

బీఆర్ఎస్ : పాడి కౌశిక్ రెడ్డి 

బీజేపీ : ఈటల రాజేందర్

కాంగ్రెస్ : వొడితల ప్రణవ్ బాబు

>> జగిత్యాల జిల్లా

కోరుట్ల శాసనసభ నియోజకవర్గం (KORUTLA)

బీఆర్ఎస్ : కల్వకుంట్ల సంజయ్ కుమార్ 

బీజేపీ : ధర్మపురి అరవింద్

కాంగ్రెస్ : జువ్వాడి నర్సింగ రావు 

జగిత్యాల శాసనసభ నియోజకవర్గం ( JAGTIAL)

బీఆర్ఎస్ : డా. ఎం. సంజయ్ కుమార్ 

బీజేపీ : భోగ శ్రావణి 

కాంగ్రెస్ : తాటిపర్తి జీవన్ రెడ్డి 

ధర్మపురి శాసనసభ నియోజకవర్గం ( DHARMAPURI)

బీఆర్ఎస్ : కొప్పుల ఈశ్వర్ 

బీజేపీ : సోగాల కుమార్

కాంగ్రెస్ : అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రామగుండం శాసనసభ నియోజకవర్గం ( RAMAGUNDAM)

బీఆర్ఎస్ : కోరుకంటి చందర్

బీజేపీ : కందుల సంధ్యారాణి 

కాంగ్రెస్ : రాజ్ ఠాకూర్ 

మంథని శాసనసభ నియోజకవర్గం (MANTHANI)

బీఆర్ఎస్ : పుట్ట మదుకర్ 

బీజేపీ : చందుపట్ల సునీల్ రెడ్డి

కాంగ్రెస్ : దుద్దిళ్ల శ్రీధర్ బాబు 


పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం (PEDDAPALLI)

బీఆర్ఎస్ : దాసరి మనోహర్ రెడ్డి

బీజేపీ : దుగ్యాల ప్రదీప్ 

కాంగ్రెస్ : విజయ రమణ రావు 


>> రాజన్న సిరిసిల్ల జిల్లా ( RAJANNA SIRCILLA)

వేములవాడ శాసనసభ నియోజకవర్గం (VEMULAWADA)

బీఆర్ఎస్ : చల్మెడ లక్ష్మీ నర్సింహరావు 

బీజేపీ : వికాస్ రావు

కాంగ్రెస్ : ఆది శ్రీనివాస్ 

సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం (SIRCILLA)

బీఆర్ఎస్ : కల్వకుంట్ల తారక రామారావు (KTR)

బీజేపీ : రాణి రుద్రమ రెడ్డి

కాంగ్రెస్ : కేకే మహేందర్ రెడ్డి 

ఉమ్మడి నిజామాబాదు (NIZAMABAD)

ఆర్మూరు శాసనసభ నియోజకవర్గం ( ARMUR)

బీఆర్ఎస్ : ఆశన్నగారి జీవన్ రెడ్డి 

బీజేపీ : పైడి రాకేష్ రెడ్డి

కాంగ్రెస్ : పొద్దుటూరి వినమ్ రెడ్డి

బోధన్ శాసనసభ నియోజకవర్గం (BODHAN)

బీఆర్ఎస్ : షకీల్ అమేర్ 

బీజేపీ : వడ్డి మోహన్ రెడ్డి

కాంగ్రెస్ : పోద్దుటూరి సుదర్శన్ రెడ్డి

నిజామాబాదు (పట్టణ) శాసనసభ నియోజకవర్గం (NIZAMABAD URBAN)

బీఆర్ఎస్ : బిగాల గణేష్ గుప్తా

బీజేపీ : ధన్ పాల్ సూర్యనారాయణ 

కాంగ్రెస్ : షబ్బీర్ అలీ 

నిజామాబాదు (గ్రామీణ) శాసనసభ నియోజకవర్గం (NIZAMABAD RURAL)

బీఆర్ఎస్ : బాజిరెడ్డి గోవర్థన్ 

బీజేపీ : కులచారి దినేష్ 

కాంగ్రెస్ : రేకులపల్లి భూపతి రెడ్డి

బాల్కొండ శాసనసభ నియోజకవర్గం (BALKONDA)

బీఆర్ఎస్ : వేముల ప్రశాంత్ రెడ్డి 

బీజేపీ : ఏలేటీ అన్నపూర్ణమ్మ

కాంగ్రెస్ : ముత్యాల సునీల్ రెడ్డి

>> కామారెడ్డి జిల్లా (KAMEREDDY)

జుక్కల్ శాసనసభ నియోజకవర్గం (JUKKAL)

బీఆర్ఎస్ : హన్మంత్ షిండే 

బీజేపీ : టి. అరుణ తారా

కాంగ్రెస్ : తోట లక్ష్మికాంత రావు 

బాన్స్‌వాడ శాసనసభ నియోజకవర్గం ( BANSWADA)

బీఆర్ఎస్ : పోచారం శ్రీనివాస్ రెడ్డి 

బీజేపీ : యెండల లక్ష్మీ నారాయణ

కాంగ్రెస్ : ఏనుగు రవీందర్ రెడ్డి 

యెల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం (YELLAREDDY)

బీఆర్ఎస్ : జాజాల సురేందర్ 

బీజేపీ : వడ్డేపల్లి సుభాష్ రెడ్డి

కాంగ్రెస్ : కే మధన్ మోహన్ రావు 

కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం (KAMAREDDY)

బీఆర్ఎస్ : కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 

బీజేపీ : కాటపల్లి వెంకటరమణా రెడ్డి 

కాంగ్రెస్ : ఎనుమల రేవంత్ రెడ్డి

ఉమ్మడి వరంగల్ 

హన్మకొండ జిల్లా ( HANMAKONDA)

1. వరంగల్ శాసనసభ నియోజకవర్గం (పశ్చిమ) (WARANGAL WEST)

బీఆర్ఎస్ : దాస్యం వినయ్ భాస్కర్ 

బీజేపీ : రావు పద్మారెడ్డి

కాంగ్రెస్ : నాయిని రాజేందర్ రెడ్డి

నర్సంపేట్ శాసనసభ నియోజకవర్గం (NARSAMPET)

బీఆర్ఎస్ : పెద్ది సుదర్శన్ రెడ్డి

బీజేపీ : కే. పుల్లారావు 

కాంగ్రెస్ : దొంతి మాధవ రెడ్డి 

పరకాల శాసనసభ నియోజకవర్గం (PARKAL)

బీఆర్ఎస్ : చల్లా ధర్మారెడ్డి

బీజేపీ : పగడాల కాళీ ప్రసాద్ రావు 

కాంగ్రెస్ : రేవూరి ప్రకాశ్ రెడ్డి 

తూర్పు వరంగల్ నియోజకవర్గం ( WARANGAL EAST)

బీఆర్ఎస్ : నన్నపునేని నరేందర్ 

బీజేపీ : ఎర్రబెల్లి ప్రదీప్ రావు 

కాంగ్రెస్ : కొండా సురేఖ

వర్థన్నపేట శాసనసభ నియోజకవర్గం ( WARADHANAPET)

బీఆర్ఎస్ : అరూరి రమేష్ 

బీజేపీ : కొండేటి శ్రీధర్ 

కాంగ్రెస్ : కే ఆర్ నాగరాజు

భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గం (BHOOPAL PALLY)

బీఆర్ఎస్ : గండ్ర వెంకట రమణా రెడ్డి

బీజేపీ : చందుపట్ల కీర్తిరెడ్డి

కాంగ్రెస్ : గండ్ర సత్యనారాయణ రావు

జనగాం శాసనసభ నియోజకవర్గం (JANGAMA)

బీఆర్ఎస్ : పల్లా రాజేశ్వర్ రెడ్డి 

బీజేపీ : ఆరుట్ల దశమంత రెడ్డి 

కాంగ్రెస్ : కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

ఘనపూర్ శాసనసభ నియోజకవర్గం (స్టేషన్) (GHANPUR)

బీఆర్ఎస్ : కడియం శ్రీహరి

బీజేపీ : గుండె విజయరామారావు

కాంగ్రెస్ : సింగపురం ఇందిర 

పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం (PALAKURTHI)

బీఆర్ఎస్ : ఎర్రబెల్లి దయాకర్ రావు 

బీజేపీ : లేగ రామ్మోహన్ రెడ్డి

కాంగ్రెస్ : యశస్విని రెడ్డి 

>> ములుగు జిల్లా (MULUGU )

ములుగు శాసనసభ నియోజకవర్గం (MULUGU )

బీఆర్ఎస్ : ఒడే నాగజ్యోతి 

బీజేపీ : అజ్మీరా ప్రహాల్లాద్ 

కాంగ్రెస్ : ధనసరి సీతక్క 

>> మహబూబాబాద్ జిల్లా (MAHABUBABAD)

డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం (ST).(DORNAKAL)

బీఆర్ఎస్ : రెడ్యా నాయక్ 

బీజేపీ : భుక్యా సంగీత 

కాంగ్రెస్ : జాటోత్ రామచంద్రు నాయక్ 

మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గం (ST) (MAHABUBABAD)

బీఆర్ఎస్ : బానోత్ శంకర్ నాయక్ 

బీజేపీ : జాటోత్ హుస్సేన్

కాంగ్రెస్ : మురళీ నాయక్ 

ఉమ్మడి ఖమ్మం (KAMMAM)

ఖమ్మం శాసనసభ నియోజకవర్గం (KAMMAM)

బీఆర్ఎస్ : పువ్వాడ అజయ్ కుమార్ 

జనసేన : మిర్యాల రామకృష్ణ

కాంగ్రెస్ : తుమ్మల నాగేశ్వర్ రావు

పాలేరు శాసనసభ నియోజకవర్గం (PALAIR)

బీఆర్ఎస్ : కందాళ ఉపేందర్ రెడ్డి 

బీజేపీ : నున్నా రవికుమార్ 

కాంగ్రెస్ : పొంగులేటి శ్రీనివాస రెడ్డి 

సీపీఎం: తమ్మినేని వీరభద్రం

మధిర శాసనసభ నియోజకవర్గం (SC) (MADHIRA)

బీఆర్ఎస్ : లింగాల కమల్ రాజ్

బీజేపీ : విజయరాజు 

కాంగ్రెస్ : మల్లు భట్టి విక్రమార్క

వైరా శాసనసభ నియోజకవర్గం (WYRA)

బీఆర్ఎస్ : బానోతు మదన్ లాల్ 

జనసేన : తేజావత్ సంపత్ నాయక్ 

కాంగ్రెస్ : మాలోత్ రాందాస్ నాయక్ 

సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం (SC) (SATHUPALLi)

బీఆర్ఎస్ : సండ్ర వెంకట్ వీరయ్య

బీజేపీ : నంబూరి రామలింగేశ్వర రావ్

కాంగ్రెస్ : మట్టా దయానంద్ రాగమయి


>> భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

పినపాక శాసనసభ నియోజకవర్గం (ST) (PINAPAKA)

బీఆర్ఎస్ : రేగా కాంతారావు 

బీజేపీ : పోడియం బాలరాజు

కాంగ్రెస్ : పాయం వెంకటేశ్వర్లు 

ఇల్లందు శాసనసభ నియోజకవర్గం (ST) (YELLANDU)

బీఆర్ఎస్ : బానోత్ హరిప్రియ నాయక్ 

బీజేపీ : రవీందర్ నాయక్ 

కాంగ్రెస్ : కోరం కనయ్య 

కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం (ST) (KOTHAGUDEM)

బీఆర్ఎస్ : వనమా వెంకటేశ్వర రావు 

జనసేన : లక్కినేని సురేందర్ 

సీపీఐ : కూనంనేని సాంబ శివరావు 

అశ్వారావుపేట శాసనసభ నియోజకవర్గం (ST) (ASWARAO PET)

బీఆర్ఎస్ : మెచ్చా నాగేశ్వర రావు 

జనసేన : ముయ్యబోయిన ఉమాదేవి 

కాంగ్రెస్ : జారే ఆదినారాయణ 

భద్రాచలం శాసనసభ నియోజకవర్గం (ST) (BHADRACHALAM) 

బీఆర్ఎస్ : తెల్లం వెంకట్రావ్ 

బీజేపీ : కుంజా ధర్మ 

కాంగ్రెస్ : పొదెం వీరయ్య 


ఉమ్మడి మెదక్ 

>> మెదక్ జిల్లా (MEDAK)

మెదక్ శాసనసభ నియోజకవర్గం (MEDAK)

బీఆర్ఎస్ : పద్మా దేవేందర్ రెడ్డి 

బీజేపీ : పంజా విజయ్ కుమార్ 

కాంగ్రెస్ : మైనంపల్లి రోహిత్

నరసాపూర్ శాసనసభ నియోజకవర్గం (NARSAPUR)

బీఆర్ఎస్ : వాకిటి సునీతా లక్ష్మారెడ్డి 

బీజేపీ : ఎర్రగొల్ల మురళీ యాదవ్ 

కాంగ్రెస్ : ఆవుల రాజిరెడ్డి 

>> సంగారెడ్డి జిల్లా (SANGAREDDY)

నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గం ( NARAYAN KHED)

బీఆర్ఎస్ : మహారెడ్డి భూపాల్ రెడ్డి 

బీజేపీ : జెనవాడే సంగప్ప

కాంగ్రెస్ : సురేశ్ షేట్కార్ 

ఆందోల్ నియోజకవర్గం (ఎస్.సి.) ( ANDOLE)

బీఆర్ఎస్ : చంటి క్రాంతి కిరణ్ 

బీజేపీ : పల్లె బాబుమోహన్

కాంగ్రెస్ : దామోదర్ రాజనరసింహా

జహీరాబాద్ నియోజకవర్గం(ఎస్.సి) (ZAHIRABAD)

బీఆర్ఎస్ : కొనింటి మాణిక్ రావు 

బీజేపీ : రామచందర్ రాజనర్సింహ

కాంగ్రెస్ : డాక్టర్. ఎ. చంద్రశేఖర్

సంగారెడ్డి నియోజకవర్గం (SANGAREDDY)

బీఆర్ఎస్ : చింతా ప్రభాకర్ 

బీజేపీ : దేశ్ పాండే రాజేశ్వర్ రావు

కాంగ్రెస్ : తూర్పు జయప్రకాశ్ రెడ్డి ( జగ్గా రెడ్డి)

పటాన్‌చెరు నియోజకవర్గం (PATANCHERU)

బీఆర్ఎస్ : గూడెం మహిపాల్ రెడ్డి 

బీజేపీ : నందీశ్వర్ గౌడ్

కాంగ్రెస్ : కట్టా శ్రీనివాస్ గౌడ్ 


>> సిద్ధిపేట జిల్లా

సిద్దిపేట నియోజకవర్గం (SIDDIPET)

బీఆర్ఎస్ : తన్నీర్ హరీశ్ రావు 

బీజేపీ : దూది శ్రీకాంత్ రెడ్డి

కాంగ్రెస్ : పూజల హరికృష్ణ

గజ్వేల్ నియోజకవర్గం (GAJWEL)

బీఆర్ఎస్ : కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 

బీజేపీ : ఈటల రాజేందర్ 

కాంగ్రెస్ : తూంకుంట నర్సారెడ్డి

దుబ్బాక నియోజకవర్గం (DUBBAKA)

బీఆర్ఎస్ : కొత్త ప్రభాకర్ రెడ్డి 

బీజేపీ : మాధవనేని రఘనందన్ రావు

కాంగ్రెస్ : చెరుకు శ్రీనివాస్ రెడ్డి

హుస్నాబాద్ నియోజకవర్గం (HUSNABAD)

బీఆర్ఎస్ : వొడితల సతీష్ కుమార్ 

బీజేపీ : బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

కాంగ్రెస్ : పొన్నం ప్రభాకర్


ఉమ్మడి మహబూబ్ నగర్ 

మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గం ( MAHABUB NAGAR)

బీఆర్ఎస్ : వి. శ్రీనివాస్ గౌడ్ 

బీజేపీ : ఏపీ మిథున్ రెడ్డి 

కాంగ్రెస్ : ఎన్నం శ్రీనివాస్ రెడ్డి 

జడ్చర్ల శాసనసభ నియోజకవర్గం (JADCHERLA)

బీఆర్ఎస్ : డాక్టర్ లక్ష్మారెడ్డి 

బీజేపీ : జే. చిత్తరంజన్ రెడ్డి

కాంగ్రెస్ : జనంపల్లి అనిరుధ్ రెడ్డి

దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం (DEVARKADRA)

బీఆర్ఎస్ : అలం వెంకటేశ్వర్ రెడ్డి 

బీజేపీ : కొండా ప్రశాంత్ రెడ్డి

కాంగ్రెస్ : మధుసూదన్ రెడ్డి 

>> వనపర్తి జిల్లా (WANAPARTHY)

వనపర్తి శాసనసభ నియోజకవర్గం (WANAPARTHY)

బీఆర్ఎస్ : ఎన్. నిరంజన్ రెడ్డి

బీజేపీ : అశ్వత్థామ రెడ్డి 

కాంగ్రెస్ : తుడి మేఘారెడ్డి 

నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గం (NAGAR KARNOOL)

బీఆర్ఎస్ : మర్రి జనార్థన్ రెడ్డి 

జనసేన : వంగా లక్ష్మణ్ గౌడ్ 

కాంగ్రెస్ : కుచుకుళ్ల రాజేశ్ రెడ్డి

అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం (ST) (ACHAMPET)

బీఆర్ఎస్ : డాక్టర్ గువ్వల బాలరాజ్

బీజేపీ : దేవుని సతీష్ మాదిగ

కాంగ్రెస్ : చిక్కుడు వంశీకృష్ణ

కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం (KALVAKURTHI)

బీఆర్ఎస్ : గుర్కా జైపాల్ యాదవ్ 

బీజేపీ : తల్లోజు ఆచారి

కాంగ్రెస్ : కసిరెడ్డి నారాయణ రెడ్డి

కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం (KALLAPUR)

బీఆర్ఎస్ : బీరం హర్షవర్థన్ రెడ్డి

బీజేపీ : ఎల్లెని సుధాకర్ రావు

కాంగ్రెస్ : జూపల్లి కృష్ణ రావు 

>> జోగులాంబ గద్వాల జిల్లా ( JOGULAMBAM GADWAL)

గద్వాల శాసనసభ నియోజకవర్గం (GADWAL)

బీఆర్ఎస్ : కృష్ణ మోహన్ రెడ్డి 

బీజేపీ : పటెల్ శివారెడ్డి 

కాంగ్రెస్ : సరిత తిరుపతమ్మ

ఆలంపూర్ శాసనసభ నియోజకవర్గం (ST) (ALAMUR)

బీఆర్ఎస్ : విజయుడు 

బీజేపీ : మేరమ్మ

కాంగ్రెస్ : సంపత్ కుమార్

మక్తల్ శాసనసభ నియోజకవర్గం (MAKTHAL)

బీఆర్ఎస్ : చిట్టెం రాంమోహన్ రెడ్డి 

బీజేపీ : మాదిరెడ్డి జలంధర్ రెడ్డి 

కాంగ్రెస్ : వాకిటి శ్రీహరి ముదిరాజ్

నారాయణపేట శాసనసభ నియోజకవర్గం (NARAYANPET)

బీఆర్ఎస్ : ఎస్. రాజేందర్ రెడ్డి 

బీజేపీ : రతంగ్ పాండురెడ్డి 

కాంగ్రెస్ : డాక్టర్ చిట్టం పర్ణికరెడ్డి 

ఉమ్మడి నల్గొండ

>> నల్గొండ జిల్లా (NALGONDA)

దేవరకొండ శాసనసభ నియోజకవర్గం (ST) (DERARKADRA)

బీఆర్ఎస్ : రమావత్ రవీంద్ర కుమార్ 

బీజేపీ : కేతావత్ బాలు నాయక్ 

కాంగ్రెస్ : నేనావత్ బాలు నాయక్

నాగార్జున సాగర్ శాసనసభ నియోజకవర్గం (NAGARJUN SAGAR) 

బీఆర్ఎస్ : నోముల భగత్ 

బీజేపీ : కంకణాల నివేదిత రెడ్డి

కాంగ్రెస్ : కుందూర్ జయవీర్ రెడ్డి 

మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గం (MARYALAGUDA)

బీఆర్ఎస్ : నల్లమోతు భాస్కర్ రావు 

బీజేపీ : సాధినేని శ్రీనివాస్ 

కాంగ్రెస్ : బత్తుల లక్ష్మారెడ్డి

నల్గొండ శాసనసభ నియోజకవర్గం(NALGONDA)

బీఆర్ఎస్ : కంచర్ల భూపాల్ రెడ్డి 

బీజేపీ : మాదగోని శ్రీనివాస్ గౌడ్ 

కాంగ్రెస్ : కోమటి రెడ్డి వెంటకరెడ్డి 

మునుగోడు శాసనసభ నియోజకవర్గం ( MUNUGODU)

బీఆర్ఎస్ : కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 

బీజేపీ : చలమల్ల కృష్ణ రెడ్డి 

కాంగ్రెస్ : కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి 

నకిరేకల్ శాసనసభ నియోజకవర్గం (SC) (NAKREKAL)

బీఆర్ఎస్ : చిరుమర్తి లింగయ్య

బీజేపీ : నకిరేకంటి మొగులయ్య

కాంగ్రెస్ : వేముల వీరేశం


>> సూర్యాపేట జిల్లా (SURYAPET)

హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గం (HUZUR NAGAR)

బీఆర్ఎస్ : శానంపూడి సైదిరెడ్డి

బీజేపీ : చల్లా శ్రీలత రెడ్డి

కాంగ్రెస్ : నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోదాడ శాసనసభ నియోజకవర్గం (KADAD)

బీఆర్ఎస్ : బొల్లం మల్లయ్య యాదవ్ 

బీజేపీ : మేకల సతీశ్ రెడ్డి 

కాంగ్రెస్ : నల్లమాద పద్మవతి 

సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం (SURYAPET)

బీఆర్ఎస్ : గుంటకండ్ల జగదీశ్ రెడ్డి

బీజేపీ : సంకినేని వెంకటేశ్వర రావు

కాంగ్రెస్ : రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి 

తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం (SC) (THUNGATHURTHI)

బీఆర్ఎస్ : గాదరి కిషోర్ కుమార్ 

బీజేపీ : కడియం రాంచంద్రయ్య

కాంగ్రెస్ : మందుల సామ్యుల్


>> యాదాద్రి భువనగిరి జిల్లా :

భువనగిరి శాసనసభ నియోజకవర్గం (BHUVANAGIRI)

బీఆర్ఎస్ : ఫైళ్ల శేఖర్ రెడ్డి

బీజేపీ : గూడురు నారాయణ రెడ్డి 

కాంగ్రెస్ : కుంభం అనిల్ కుమార్ రెడ్డి 

ఆలేరు శాసనసభ నియోజకవర్గం (ALAIR)

బీఆర్ఎస్ : గొంగిడి సునీత 

బీజేపీ : పడాల శ్రీనివాస్ 

కాంగ్రెస్ :బీర్ల అయిలయ్య 

ఉమ్మడి రంగారెడ్డి

>> రంగారెడ్డి జిల్లా (RANGA REDDY)

ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం ( IBRAMPATNAM)

బీఆర్ఎస్ : మంచి రెడ్డి కిషన్ రెడ్డి 

బీజేపీ : నోముల దయానంద్ 

కాంగ్రెస్ : మల్ రెడ్డి రంగారెడ్డి 

ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గం (LB NAGAR)

బీఆర్ఎస్ : దేవిరెడ్డి సుధీర్ రెడ్డి 

బీజేపీ : సామా రంగా రెడ్డి

కాంగ్రెస్ : మధు యాస్కీ గౌడ్ 

మహేశ్వరం శాసనసభ నియోజకవర్గం (MAHRSHWARAM)

బీఆర్ఎస్ : పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి

బీజేపీ : అందెల శ్రీరాములు యాదవ్

కాంగ్రెస్ : కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం (RAJENDRA NAGAR)

బీఆర్ఎస్ : తొలకంటి ప్రకాశ్ గౌడ్ 

బీజేపీ : తోకల శ్రీనివాస్ రెడ్డి

కాంగ్రెస్ : కస్తూరి నరేందర్ 

శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం(SHERILINGAMPALLI)

బీఆర్ఎస్ : అరికెపూడి గాంధీ 

బీజేపీ : రవికుమార్ యాదవ్ 

కాంగ్రెస్ :జగదీశ్వర్ గౌడ్ 

>> వికారాబాద్ జిల్లా (VIKARABAD)

చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం (S.C) (CHEVELLA)

బీఆర్ఎస్ : కాలె యాదయ్య

బీజేపీ : కే సాయన్న (రత్నం)

కాంగ్రెస్ : పామేన్ భీం భరత్ 

పరిగి శాసనసభ నియోజకవర్గం (PARGI)

బీఆర్ఎస్ : కొప్పుల మహేశ్ రెడ్డి 

బీజేపీ : మారుతి కిరణ్ బూనేటీ

కాంగ్రెస్ : తమ్మన్నగారి రాంమ్మోహన్ రెడ్డి

వికారాబాద్ శాసనసభ నియోజకవర్గం (S.C) (VIKARABAD)

బీఆర్ఎస్ : మెతుకు ఆనంద్ 

బీజేపీ : పెద్దింటి నవీన్ కుమార్ 

కాంగ్రెస్ : గడ్డం ప్రసాద్ కుమార్ 

తాండూర్ శాసనసభ నియోజకవర్గం (TANDUR)

బీఆర్ఎస్ : పైలెట్ రోహిత్ రెడ్డి

జనసేన : నేమూరి శంకర్ గౌడ్ 

కాంగ్రెస్ : బుయ్యని మనోహర్ రెడ్డి 

షాద్ నగర్ శాసనసభ నియోజకవర్గం (SHAD NAGAR)

బీఆర్ఎస్ : ఎల్గనమోని అంజయ్య 

బీజేపీ : అందె బాబయ్య

కాంగ్రెస్ : వీర్లపల్లి శంకర్ 

కొడంగల్ శాసనసభ నియోజకవర్గం (kodangal)

బీఆర్ఎస్ : పట్నం నరేందర్ 

కాంగ్రెస్ : ఎనుముల రేవంత్ రెడ్డి

బీజేపీ : బంటు రమేశ్ కుమార్


>> మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా 

మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం (MEDCHAL)

బీఆర్ఎస్ : చామకూర మల్లారెడ్డి 

బీజేపీ : సుదర్శన్ రెడ్డి

కాంగ్రెస్ : తోటకూర జంగయ్య యాదవ్

మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం( Malkajgiri)

బీఆర్ఎస్ : మర్రి రాజశేఖర్ రెడ్డి 

బీజేపీ : రామచంద్రరావు

కాంగ్రెస్ : మైనం పల్లి హన్మంతరావు

కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం (Quthbullapur)

బీఆర్ఎస్ : కేవీ వివేకానంద

బీజేపీ : కూన శ్రీశైలం గౌడ్

కాంగ్రెస్ : కోలాన్ హన్మంత్ రెడ్డి 

కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం (kukatpally)

బీఆర్ఎస్ :మాధవరం కృష్ణరావు 

బీజేపీ : ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ (జనసేన) 

కాంగ్రెస్ : బండి రమేష్ 

ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం (UPPAL)

బీఆర్ఎస్ : బండారి లక్ష్మారెడ్డి 

బీజేపీ : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ 

కాంగ్రెస్ : మందుముల పరమేశ్వర్ రెడ్డి 

ఉమ్మడి హైదరాబాద్

>> హైదరాబాద్ జిల్లా : (Hyderabad)

ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం (Musheerabad)

బీఆర్ఎస్ : ముఠా గోపాల్ 

బీజేపీ : పూస రాజు

కాంగ్రెస్ : అంజన్ కూమార్ యాదవ్

మలక్ పేట శాసనసభ నియోజకవర్గం (Malakpet)

బీఆర్ఎస్ : తీగల అజిత్ రెడ్డి

బీజేపీ : సంరెడ్డి సురేందర్ రెడ్డి

కాంగ్రెస్ : షేక్ అక్బర్ 

ఎంఐఎం : అహ్మద్ బిన్ అబ్దులా బలాల 

అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం (Amberpet)

బీఆర్ఎస్ : కాలేర్ వెంకటేశ్ 

బీజేపీ : కృష్ణ యాదవ్

కాంగ్రెస్ : డాక్టర్ రోహిన్ రెడ్డి

ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం (Khairatabad)

బీఆర్ఎస్ : దానం నాగేందర్

బీజేపీ : చింతల రామచంద్రారెడ్డి

కాంగ్రెస్ : విజయ రెడ్డి

జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం (Jubilee Hills)

బీఆర్ఎస్ : మాగంటి గోపి నాథ్ 

బీజేపీ : లంకాల దీపక్ రెడ్డి

కాంగ్రెస్ : మహ్మద్ అజారుద్దీన్ 

ఎంఐఎం మమ్మాద్ రషీద్ ఫారాజుద్దిన్ 

సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం (Sanathnagar)

బీఆర్ఎస్ : తలసాని శ్రీనివాస్ యాదవ్ 

బీజేపీ : మర్రి శశిధర్ రెడ్డి

కాంగ్రెస్ : కోట నీలిమ 

నాంపల్లి శాసనసభ నియోజకవర్గం (Nampally)

బీఆర్ఎస్ : ఆనంద్ కుమార్ గౌడ్

బీజేపీ : రాహుల్ చంద్ర

కాంగ్రెస్ : మహమ్మద్ ఫిరోజ్ ఖాన్

ఎంఐఎం మొహమ్మద్ మాజిద్ హుస్సేన్ 

కార్వాన్ శాసనసభ నియోజకవర్గం (Karwaan)

బీఆర్ఎస్ : అయిందాల కృష్ణయ్య

బీజేపీ : ఠాకుర్ అమర్ సింగ్ 

కాంగ్రెస్ : ఉస్మాన్ బిన్ మమ్మద్ అల్ హజ్రీ

ఎంఐఎం : కౌసర్ మోహినుద్దీన్

గోషామహల్ శాసనసభ నియోజకవర్గం (Goshamahal)

బీఆర్ఎస్ : నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్ 

బీజేపీ : టీ రాజా సింగ్ 

కాంగ్రెస్ : మొగిలి సునిత 

చార్మినార్ శాసనసభ నియోజకవర్గం (Charminar) 

బీఆర్ఎస్ :మహమ్మద్ సల్లా ఉద్దిన్ లోధీ

బీజేపీ : మేఘారాణి అగర్వాల్ 

కాంగ్రెస్ : మహ్మద్ ముజీబ్ ఉల్ షీర్ 

ఎంఐఎం : జుల్పీకర్ అహ్మద్ ఆలీ

చాంద్రాయణగుట్ట శాసనసభ నియోజకవర్గం (Chandrayangutta) 

బీఆర్ఎస్ : ముప్పిడి సీతారాం రెడ్డి

బీజేపీ : మహేందర్ 

కాంగ్రెస్ : బోయ నగేష్ 

ఎంఐఎం : అక్బరుద్దీన్ ఒవైసీ

యాకత్ పురా శాసనసభ నియోజకవర్గం (Yakhutpura)

బీఆర్ఎస్ : సామ సుందర్ రెడ్డి

బీజేపీ : వీరేందర్ యాదవ్ 

కాంగ్రెస్ : కె. రవి రాజు

బహదూర్‌పూరా శాసనసభ నియోజకవర్గం (Bahadurpura)

బీఆర్ఎస్ : మీర్ ఇనాయత్ అలీ బాక్రీ 

బీజేపీ : నరేష్ కుమార్ 

కాంగ్రెస్ : రాజేశ్ కుమార్ పులిపాటి 

సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం (Secunderabad)

బీఆర్ఎస్ : తిగుళ్ల పద్మారావు గౌడ్

బీజేపీ : మేకల సారంగ పాణి

కాంగ్రెస్ : ఆదం సంతోష్ కుమార్ 


సికింద్రాబాద్ కంటోన్మెంట్ (Secunderabad Cantonment)

బీఆర్ఎస్ : జీ. లాస్య నందిత 

బీజేపీ : గణేష్ నారాయణ్ 

కాంగ్రెస్ : వెన్నెల