Asianet News TeluguAsianet News Telugu
133 results for "

Mro

"
farmers protest at chittoor district, ramakuppam MRO officefarmers protest at chittoor district, ramakuppam MRO office
Video Icon

video news : రెవెన్యూశాఖలో అలజడి.. ఎమ్మార్వో ఆఫీసుల ముందు నిరసనలు

చిత్తూరు జిల్లా, రామకుప్పం ఎమ్మార్వో కార్యాలయంలో ఐదు రైతు కుటుంబాలు ఆందోళనకు దిగాయి. 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములపై ఇతరులకు పాస్ బుక్ లు ఇవ్వడంతో  చేసేది లేక ఎమ్మార్వో కార్యాలయంలోనే ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. కార్యాలయం గేట్లకు ఉరి వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో జిల్లాలో కలకలం రేగింది.

Districts Nov 6, 2019, 7:49 PM IST

Farmer Innovative Protest In Tahsildar Office Over Land IssueFarmer Innovative Protest In Tahsildar Office Over Land Issue
Video Icon

video news : MRO ఆఫీస్ లో చాపాదిండూ పరుచుకుని...

చిత్తూరు జిల్లా, కురబలకోట MRO ఆఫీస్ లో రెవెన్యూ అధికారుల తీరుపై ఓ రైతు వినూత్న రీతిలో నిరసన చేపట్టాడు. బాలకృష్ణ అనే రైతు భూ సమష్య పరిష్కారం కోసం 6 నెలలుగా తిప్పుకుంటున్నారని ఆరోపిస్తూ కార్యాలయంలోనే చాప దిండు వేసుకుని పడుకుని నిరసన తెలిపాడు.

Districts Nov 6, 2019, 6:52 PM IST

Accused suresh wife says my husband is innocent in vijayareddy Murder caseAccused suresh wife says my husband is innocent in vijayareddy Murder case

Tahsildar vijayareddy: నా భర్త అమాయకుడు.. నిందితుడు సురేష్ భార్య

గత రెండు నెలలుగా భూమి పోతుందనే ఆందోళనలో తన భర్త ఉన్నాడని ఆమె చెప్పారు. నిజానిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు. తన భర్త సురేష్ హత్య చేశాడంటే తాను నమ్మనని ఆమె వాపోయారు. భూమి గురించి ఎప్పుడూ తన భర్త కుటుంబసభ్యులతో పంచుకోలేదని ఆమె చెప్పారు.

Telangana Nov 6, 2019, 2:32 PM IST

trs mla manchireddy kishan reddy sensational comments on congress leader malreddy rangareddytrs mla manchireddy kishan reddy sensational comments on congress leader malreddy rangareddy

tahsildar Vijaya Reddy: మల్ రెడ్డిపై మంచిరెడ్డి సంచలన ఆరోపణలు

అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డి సజీవ దహనం  ఘటన రాజకీయ రంగు పులుముకొంది. విజయా రెడ్డిని హత్య చేసిన సురేష్ తండ్రి వద్ద మల్‌రెడ్డి రంగారెడ్డి బంధువులు కొనుగోలు చేశారని ఆయన చెప్పారు

Telangana Nov 6, 2019, 12:59 PM IST

vijayareddy murder terror..AP MROs taking precautionsvijayareddy murder terror..AP MROs taking precautions
Video Icon

video news : విజయారెడ్డి ఎపెక్ట్.. పత్తికొండ ఎమ్మార్వో ఏమి చేసిందో తెలుసా?

తెలంగాణలోని అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి  దారుణ హత్య నేపథ్యంలో.... ఏపి మహిళా ఎమ్మార్వోలు జాగ్రత్త పడుతున్నారు. దరఖాస్తు దారులు నేరుగా ఆఫీసులోకి రాకుండా కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ ఉమా మహేశ్వరి తన సిబ్బందితో ఛాంబర్ కి పది అడుగుల దూరంలో  ఓ తాడు కట్టించారు.

Districts Nov 6, 2019, 12:04 PM IST

Pattikonda MRO Uma Maheswari take security measures after viajyareddy murderPattikonda MRO Uma Maheswari take security measures after viajyareddy murder

pattikonda mro: విజయారెడ్డి హత్య ఎఫెక్ట్: ఆంధ్ర ఎమ్మార్వోల ముందు జాగ్రత్త

అబ్దుల్లాపూర్‌‌మెట్టు తహసీల్దార్ విజయా రెడ్డి సజీవ దహనం ఘటనతో కర్నూల్ జిల్లాకు చెందిన రెవిన్యూ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు. కర్నూల్ జిల్లా పత్తికొండ కు చెందిన తహసీల్దార్ ఉమా మహేశ్వరీ తన చాంబర్‌లో అడ్డంగా తాడు కట్టించారు. 

Andhra Pradesh Nov 6, 2019, 11:53 AM IST

Histor Behind Tahsildar Vijaya Reddy murderHistor Behind Tahsildar Vijaya Reddy murder

విజయారెడ్డి హత్య: కారులో ఉన్న వ్యక్తులతో సురేష్ సంభాషణ, తర్వాతే లొంగుబాటు

అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన తర్వాత రోడ్డుపై ఉన్న కారులో ఉన్న వ్యక్తులతో సురేష్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. సురేష్ మాట్లాడిన వ్యక్తులు ఎవరనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Telangana Nov 6, 2019, 11:06 AM IST

higher officials Appointed ACP Jayaram For Tahsildar Vijayareddy Murder casehigher officials Appointed ACP Jayaram For Tahsildar Vijayareddy Murder case

Tahsildar Vijaya: ప్రత్యేక అధికారి నియామకం.. విజయారెడ్డి హత్య ముందు సురేష్..

నిందితుడు సురేష్ కుటుంబసభ్యులను ఆయన విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఘటనాస్థలంలో సురేష్ తోపాటు మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Telangana Nov 6, 2019, 10:20 AM IST

Revenue staff flay CM during MRO ViajayaReddy  funeralRevenue staff flay CM during MRO ViajayaReddy  funeral

విజయారెడ్డి అంత్యక్రియల్లో...సీఎం కేసీఆర్ కి చేదు అనుభవం

ఈ అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ కి చేదు అనుభవం ఎదురైంది. విజయారెడ్డి సొంత ప్రాంతమైన నాగోల్ లో ఈ కార్యక్రమం నిర్వహించగా... రెవిన్యూ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు విజయారెడ్డి జోహార్లు పలికిన ఉద్యోగులు.. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు.

Telangana Nov 6, 2019, 9:42 AM IST

Tahsildar vijaya reddy:Suresh entered into tahsildar office from back doorTahsildar vijaya reddy:Suresh entered into tahsildar office from back door

వెనుక గేటు నుండి వచ్చి ఎమ్మార్వో విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన సురేష్

అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన కేసులో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఎమ్మార్వో కార్యాలయానికి సురేష్ ఎలా వచ్చారు, ఎంత సేపు ఉన్నారనే విషయమై ఆరా తీస్తున్నారు

Telangana Nov 6, 2019, 7:44 AM IST

CPM politburo member raghavulu reacted on abdullapurmet mro murderCPM politburo member raghavulu reacted on abdullapurmet mro murder

అబ్దుల్లాపూర్‌మెట్ దుర్ఘటనపై సిపిఎం రాఘవులు ఏమన్నారంటే...

అబ్దుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి హత్యపై సిపిఎం పొలిటట్ బ్యూరో సభ్యులు రాఘవులు విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతికి ప్రభుత్వమే కారణమని ఆయన మండిపడ్డారు.  

Hyderabad Nov 5, 2019, 9:23 PM IST

farmer suicide attempt at kadapa district kondapuram mro officefarmer suicide attempt at kadapa district kondapuram mro office

video: జగన్ సొంత జిల్లాలో దారుణం: ఎమ్మార్వో కార్యాలయంలోనే అన్నదాత ఆత్మహత్యాయత్నం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో దారుణం  చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ ఘటనను మరువక ముందే ఓ రైతు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Districts Nov 5, 2019, 5:21 PM IST

the reason behind kill to tahsildar vijya reddy Suresh revels interesting factsthe reason behind kill to tahsildar vijya reddy Suresh revels interesting facts

tahsildar Vijaya Reddy: అందుకే పెట్రోల్ పోసి నిప్పంటించానని సురేష్

భూమి పట్టా లేదని చెప్పడంతోనే తాను ఎమ్మార్వో విజయా రెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించానని నిందితుడు సురేష్ చెప్పారు. అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో (తహసీల్దార్) విజయారెడ్డిని సజీవ దహనం చేసిన నిందితుడు సురేష్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.

Telangana Nov 5, 2019, 4:28 PM IST

congress mp revanth reddy sensational comments on trs party over mro vijayareddy murdercongress mp revanth reddy sensational comments on trs party over mro vijayareddy murder

విజయారెడ్డి హత్య వెనుక టీఆర్ఎస్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

విజయారెడ్డి మృతదేహాన్ని చూసేందుకు ఇప్పటి వరకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు రాకపోవడం బాధాకరమన్నారు. మొన్న ఆర్టీసీ, నిన్న రెవెన్యూ రేపు మరో శాఖకు ఇలాంటి చేదు అనుభవాలు పునరావృతం అయ్యే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

Telangana Nov 5, 2019, 1:38 PM IST

woman protest on revenue employees at Gundala MRO officewoman protest on revenue employees at Gundala MRO office
Video Icon

vijayareddy death news video : రెవెన్యూ ఉద్యోగుల ధర్నా, లంచంపై షాకిచ్చిన మహిళ...

విజయారెడ్డి హత్య కు నిరసనగా యాదాద్రి జిల్లా, గుండాల MRO కార్యాలయం ముందు రెవిన్యూ సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ క్రమంలో వీఆర్వో లంచం తీసుకొని పాస్ బుక్ ఇవ్వడం లేదని, తన దగ్గర తీసుకున్న డబ్బులు వాపస్ ఇవ్వమంటూ ఓ మహిళ సిబ్బందిని నిలదీసింది.

Districts Nov 5, 2019, 1:28 PM IST